తెలంగాణలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కార్పొరేషన్
తెలంగాణలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ( Out sourcing employees corporation Telangana ) ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ప్రైవేట్ ఏజెన్సీల వల్ల ఉద్యోగులు వేతన దోపిడీకి గురవుతున్నారని, దీన్ని అడ్డుకోవడానికి ఈ చర్య అవసరమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో భారీ సంఖ్యలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారి హక్కులు, వేతనాలు … Read more