TG Yadadri bhuvanagiri: ప్రజాకవిగా పేరొందిన సుద్దాల హనుమంతు పాటలు తరాలు మారినా నేటికీ ప్రజల నాలుకలపై నాట్యమాడుతూనే ఉన్నాయి. ‘పల్లెటూరీ పిల్లగాడా…’ వంటి అజరామర గీతాలతో ఆయన నిజాం కాలపు వెట్టి బతుకులను కళ్లకు కట్టారు. ఆయన గళం విప్పితే అది ప్రజల గుండెల్లోంచి వచ్చిన ఆక్రోశంగా వినిపించేది. ‘వెయ్ వెయ్ దెబ్బకు దెబ్బ…’ అంటూ ఆయన పాటల్లో రగిలించిన స్ఫూర్తి అజరామరం. సరిగ్గా 1982లో ఇదే రోజున (అక్టోబరు 10) ఆ గొంతుక మూగబోయింది. ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
