Advertisement
Texas resident arrested for killing Chandrashekar pole

Chandrashekar Pole : యూఎస్‌లో హైదరాబాద్ స్టూడెంట్‌ను కాల్చి చంపిన వ్యక్తి అరెస్ట్

టెక్సాస్ కు చెందిన 23 ఏళ్ల రిచార్డ్ ఫ్లోరెజ్ ని నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అయితే, అతడు ఎందుకు చంద్రశేఖర్ పై కాల్పులకు తెగబడ్డాడో మాత్రం తెలియలేదు. హైదరాబాద్ కు చెందిన చంద్రశేఖర్ రెండేళ్ల క్రితం యూఎస్ కి వచ్చి డెంటన్ లోని నార్త్ టెక్సాస్ యూనివర్సిటీలో డేటా అనాలిటిక్స్ లో మాస్టర్స్ ప్రోగ్రామ్ లో చేరాడు

View More Chandrashekar Pole : యూఎస్‌లో హైదరాబాద్ స్టూడెంట్‌ను కాల్చి చంపిన వ్యక్తి అరెస్ట్