Railway Jobs: 1104 ఖాళీలు 10వ తరగతి పాస్ అయితే చాలు

RRB North Eastern Railway Apprentices 2025

యువతకు ఒక గొప్ప అవకాశం ఇది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB) నార్త్ ఈస్టర్న్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించింది. మొత్తం 1104 ఖాళీలు. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా, మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. అర్హతలు: 10వ తరగతి పాస్ అయితే చాలు. కనీసం 50% మార్కులతో హైస్కూల్/10వ తరగతి & నోటిఫైడ్ ట్రేడ్‌లో ITI నిర్దేశించిన అర్హతను ఇప్పటికే ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 15 నుండి 24 ఏళ్ల … Read more

టీడీపీ మాలేపాటి సుబ్బనాయుడు మరణం

malepati subbanaidu passes away

Malepati subbanaidu passes away: ఆంధ్రప్రదేశ్ ఆగ్రోస్ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నాయకుడు మాలేపాటి సుబ్బనాయుడు (60) అనారోగ్యంతో నెల్లూరులో మరణించారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటుగా భావిస్తున్నారు. సుబ్బనాయుడు రాజకీయంలో దాదాపు 30 ఏళ్లు గడిపారు. ఆయన మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన స్థానంలో ఎవరు ఉంటారో ఇంకా తేలలేదు.

Diwali: కార్తీక అమావాస్య, రాముడి తిరిగి వచ్చిన రోజు

About deepavali in telugu

దేశవ్యాప్తంగా అక్టోబర్ 19న దీపావళి పండుగ జరిగింది. ఇంకా ఈరోజు, అక్టోబర్ 20న ప్రధాన దీపావళి వేడుకలు జరుగుతున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం, కార్తీక మాసంలో కృష్ణ పక్ష అమావాస్య రోజు దీపావళి. పురాణాల ప్రకారం, శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసం తర్వాత ఈ రోజు అయోధ్యకు తిరిగి వచ్చారు. ప్రజలు ఆయనకు స్వాగతం పలుకుతూ దీపాలతో నగరాన్ని అలంకరించారు. జ్ఞానం కోసం, అజ్ఞానం తొలగించడానికి ఈ ఉత్సవం జరుగుతుంది. రాముడు, లక్ష్మీదేవి, గణేశుడు పూజలు జరుగుతాయి. … Read more

Gold Rates 20 Oct 2025 : 20 అక్టోబర్ 2025, సోమవారం ఈరోజు గోల్డ్ రేట్స్

20 October 2025 Monday today gold rates telugu

Gold Rates 20 Oct 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ 20 అక్టోబర్ 2025 సోమవారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.13,085 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,994 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,813 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.189.90 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

Horoscope 20 Oct 2025 : 20 అక్టోబర్ 2025 సోమవారం రాశి ఫలాలు

20 October 2025 Monday today horoscope telugu

Today Horoscope : 20 అక్టోబర్ 2025, సోమవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారు జాగ్రత్తగా వ్యవహరించాలి. కీలక విషయాల్లో ముందు చూపు అవసరం. కుటుంబ సభ్యులతో ఇబ్బందులు తప్పవు. సమయాన్ని వృథా చేయకండి.         వృషభం : ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న సమస్య పరిష్కారం అవుతుంది.      … Read more

Diwali 2025 Wishes: బంధుమిత్రులకు దీపావళి శుభాకాంక్షలు తెలపండి!

Diwali 2025 Wishes in Telugu

2025లో దీపావళి రోజు – అక్టోబర్ 20. దేశవ్యాప్తంగా లక్ష్మీ దేవికి పూజ చేసి, స్వీట్స్ పంచుకుంటూ, కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషంగా గడిపే రోజు. సాయంత్రం దీపాలు వెలిగించి, క్రాకర్స్ కాలుస్తారు. ఇంట్లో లేని వారు, దూరంలో ఉన్న వారు కూడా సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలిగ్స్‌కి శుభాకాంక్షలు తెలిపి, పండుగ స్పిరిట్ నిలబెట్టుకోవచ్చు. దీపావళి 2025 విషెస్ & కోట్స్

హర్షిత్ రాణా బౌలింగ్ దారుణం | Ind Vs Aus First Odi 2025 Harshit Rana

Ind Vs Aus First Odi 2025 Harshit Rana

Ind Vs Aus First Odi 2025 Harshit Rana: పెర్త్ మైదానంలో జరిగిన తొలి ODIలో టీమిండియా 26 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లు స్టార్క్, హేజిల్ వుడ్, కూనెమన్, ఓవెన్ అద్భుతంగా బౌలింగ్ వేశారు. కేఎల్ రాహుల్ (38), అక్షర్ (31) టాప్ స్కోరర్లు. 137 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. ముఖ్యంగా హర్షిత్ రాణా బౌలింగ్‌లో పండగ చేసుకుంది. నాలుగు ఓవర్లు వేసి 27 … Read more

Pawan Kalyan Next Film: అనిల్ రావిపూడి, లోకేష్ కనకరాజులో ఎవరు?

Pawan Kalyan Next Film

పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు. 10 సంవత్సరాల పాటు ఒక్క సక్సెస్ లేకపోయినా కూడా తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందే తప్ప తగ్గలేదు. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నప్పటికి అవకాశం దొరికిన ప్రతీసారి సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో ఒక చెరగని ముద్ర వేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్ గా ‘ఓజీ’ సినిమాతో ప్రేక్షకుల … Read more

IIT ధన్‌బాద్ 10 నాన్ టీచింగ్ పోస్టులు | IIT Dhanbad Non Teaching Jobs 2025

IIT Dhanbad Non Teaching Jobs 2025

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ధన్‌బాద్ 10 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జూనియర్ సూపరింటెండెంట్ (లైబ్రరీ), జూనియర్ టెక్నీషియన్ (లైబ్రరీ), జూనియర్ టెక్నీషియన్ (మెడికల్) పోస్టులు ఉన్నాయి. అర్హత: M.Lib.Sc/MLISc, B.Lib.Sc, BLISc, PG Diploma, Pharmacy Diploma ఉత్తీర్ణులైన వారు.వయసు: పోస్టును బట్టి గరిష్ఠ వయసు 35 ఏళ్లు.దరఖాస్తు ఫీజు: ₹500.చివరి తేదీ: అక్టోబర్ 24, 2025.ఎంపిక: రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా. ఎలా అప్లై చేయాలి? → … Read more

RRB NTPC 2025: స్టేషన్ మాస్టర్, టికెట్ సూపర్‌వైజర్ పోస్టులు

Railway RRB NTPC Graduate Station Master Recruitment 2025

Railway RRB NTPC Graduate Station Master Recruitment 2025: నిరుద్యోగులకు గొప్ప అవకాశం! రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు (RRB) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలో 5800 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ అర్హత ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. పోస్టులు: స్టేషన్ మాస్టర్ – 615చీఫ్ కమర్షియల్ & టికెట్ సూపర్వైజర్ – 161గూడ్స్ రైలు మేనేజర్ – 3423జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ – 921సీనియర్ క్లర్క్ కమ్ … Read more