షాకింగ్.. 100 అయస్కాంతాలు మింగిన బాలుడు!

new zealand boy swallows 100 magnets

మన పత్రిక, వెబ్​డెస్క్: న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 13 ఏళ్ల బాలుడు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన 100 అయస్కాంతాలను మింగేశాడు. తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరగా, వైద్యులు ఎక్స్‌రే తీశారు. సుమారు 80 నుంచి 100 అయస్కాంతాలు బాలుడి పేగుల్లో చిక్కుకుపోయి, దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఆ దేశంలో 2013 నుంచే ఇలాంటి ప్రమాదకర అయస్కాంతాలపై నిషేధం ఉంది. అయినప్పటికీ, ‘టెము’ (Temu) అనే ఆన్‌లైన్ కంపెనీ వాటిని విచ్చలవిడిగా అమ్ముతుండటంపై … Read more

Indiramma illu: శ్లాబ్ బిల్లు చెల్లింపులో మార్పులు!

tg indiramma housing scheme

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు విధానంలో కీలక మార్పులు చేసింది. ఇప్పటి నుండి, శ్లాబ్ నిర్మాణం పూర్తయిన తర్వాత గతంలో ప్రకటించినట్లు ₹2 లక్షలు కాకుండా, ₹1.40 లక్షలు మాత్రమే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పథకాన్ని ఉపాధి హామీ (90 పనిదినాలు)తో అనుసంధానించడం, వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇవ్వడమే ఈ మార్పుకు కారణంగా తెలుస్తోంది. మిగిలిన ₹60 వేలను, ఇంటి నిర్మాణం పూర్తయిన … Read more

Horoscope 27 Oct 2025 : 27 అక్టోబర్ 2025 సోమవారం రాశి ఫలాలు

27 October 2025 Monday horoscope telugu

Today Horoscope : 27 అక్టోబర్ 2025, సోమవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : ఏ పని ప్రారంభించినా ఆటంకాలు ఏర్పడతాయి. ముందు చూపుతో వ్యవహరించండి. సమయాన్ని బట్టి ముందుకు సాగండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారు జాగ్రత్తగా ఉండండి.            వృషభం : ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. మీరు అనుకున్నది సాధిస్తారు. కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.          మిథునం : కుటుంబ సభ్యులతో సంతోషంగా … Read more

ఆధార్ ఇవ్వని ఉద్యోగులకు జీతం బంద్.. ఆర్థిక శాఖ ఆదేశాలు!

Without aadhar seeding no salaries for employees

మన పత్రిక, వెబ్​డెస్క్: రాష్ట్రంలో పనిచేస్తున్న శాశ్వత (5.21 లక్షలు), తాత్కాలిక (4.93 లక్షలు) ఉద్యోగులందరి వివరాలను ‘సమగ్ర ఆర్థిక నిర్వహణ సమాచార వ్యవస్థ’ (IFMIS)లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం గత నెలలో మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యోగుల పేర్లు, హోదా, ఆధార్, సెల్‌ఫోన్ నంబర్ల నమోదుకు అక్టోబర్ 25వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఈ ప్రక్రియ బాధ్యత ఆయా కార్యాలయాల్లోని జీతాల డ్రాయింగ్‌ అధికారులదేనని కూడా ప్రభుత్వం హెచ్చరించింది. అయినప్పటికీ, చాలా విభాగాల … Read more

TG Inter Practicals: గురుకులాలు, కేజీబీవీలలో సెంటర్లు రద్దు!

NO PRACTICAL EXAM CENTRES IN SOCIAL WELFARE and KGBV Colleges

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సాధారణ గురుకులాలు, మోడల్ స్కూల్స్ మరియు కేజీబీవీ ఇంటర్ కళాశాలల్లో ప్రాక్టికల్ పరీక్షల కేంద్రాలను ఎత్తివేసింది. ఈ నిర్ణయంతో, ఆయా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఇకపై సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రాక్టికల్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అయితే, ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లోని ప్రాక్టికల్ కేంద్రాలను యథాతథంగా కొనసాగించడం గమనార్హం. కేవలం గురుకులాల్లోని సెంటర్లను ఎత్తివేయడంపై … Read more

తెలంగాణలో 14,000 అంగన్‌వాడీ ఉద్యోగాలు.. మంత్రి సీతక్క ప్రకటన!

telangana 14000 ANGANWADI JOBS NOTIFICATION

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో త్వరలోనే 14,000 అంగన్‌వాడీ టీచర్లు మరియు సహాయకుల (ఆయాలు) నియామకాలు చేపట్టనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. తాజాగా, శిశు సంక్షేమశాఖలో టీజీపీఎస్సీ ద్వారా గ్రేడ్‌-1 సూపర్‌వైజర్లుగా నియమితులైన 181 మంది అభ్యర్థులకు మంత్రి నియామకపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంగన్‌వాడీ పోస్టుల భర్తీ గురించి ఈ కీలక ప్రకటన చేశారు.

Korean Kanakaraju: వీటీ15 షూటింగ్ స్పీడ్!

Korean Kanakaraju

‘కొరియ‌న్ క‌న‌క‌రాజు’గా వరుణ్ తేజ్? ‘వీటీ15’ షూటింగ్ స్పీడ్! మన పత్రిక, వెబ్​డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్ (Varun Tej) కథానాయకుడిగా, మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో ఓ హారర్‌ కామెడీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘వీటీ15’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘కొరియ‌న్ క‌న‌క‌రాజు’ (Korean Kanakaraju) అనే పేరును పరిశీలిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. వరుణ్‌ సరసన … Read more

Gold Rates 26 Oct 2025 : 26 అక్టోబర్ 2025, ఆదివారం ఈరోజు గోల్డ్ రేట్స్

26 October 2025 sunday gold rates today in telugu

Gold Rates 26 Oct 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ 26 అక్టోబర్ 2025 ఆదివారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12562 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,515 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,422 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.170 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

Karimnagar: బైక్‌కు 120 చలాన్లు.. రూ. 29 వేల ఫైన్!

Karimnagar 120 bike challans

మన పత్రిక, వెబ్​డెస్క్: కరీంనగర్‌లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. శనివారం నగరంలోని కమాన్ ప్రాంతంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా, భారీగా జరిమానాలు బకాయి ఉన్న ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గణేష్ నగర్‌కు చెందిన కట్కోజువాల కిరణ్ కుమార్ అనే వ్యక్తి హోండా షైన్ (TS22 7090) బైక్‌పై రాంగ్ రూట్‌లో వస్తుండగా పట్టుబడ్డాడు. వాహనాన్ని తనిఖీ చేయగా, దానిపై … Read more

Horoscope 26 Oct 2025 : 26 అక్టోబర్ 2025 ఆదివారం రాశి ఫలాలు

26 October 2025 sunday horoscope today in telugu

Today Horoscope : 26 అక్టోబర్ 2025, ఆదివారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి ఆటంకాలు వస్తాయి. దాని వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం సహకరించదు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.           వృషభం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. పై అధికారుల మెప్పును పొందుతారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు చేస్తారు. ఆర్థికంగా బాగుంటారు.         … Read more