Chikiri Chikiri Video Song: రామ్‌చరణ్ పెద్ది మూవీ.. చికిరి చికిరి వీడియో సాంగ్ వచ్చేసింది
Chikiri Chikiri Video Song: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. గేమ్ చేంజర్ డిజాస్టర్ తర్వాత వస్తున్న మూవీ ఇది. పెద్ది సినిమా కోసం రామ్ చరణ్ చాలా కష్టపడుతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా కంటే కూడా ఎక్కువ కష్టపడుతున్నాడు అని చెప్పడానికి తాజాగా రిలీజ్ అయిన చికిరి చికిరి వీడియోనే నిదర్శనం. ఎందుకంటే.. చికిరి చికిరి సాంగ్ లో రామ్ చరణ్ వేసిన స్టెప్స్ చూస్తుంటే … Read more