మన పత్రిక, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మరియు ఇతర అర్బన్ లోకల్ బాడీస్‌లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియను నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) చేపట్టనుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 55 పోస్టులను భర్తీ చేస్తున్నారు, ఇందులో 40 సైట్ ఇంజనీర్, 15 జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. సైట్ ఇంజనీర్ పోస్టుకు బీఈ/బీటెక్, జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టుకు BArch/BPlan అర్హత ఉండాలి.
Advertisement
వయోపరిమితి 21 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 08 లోపు nac.edu.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు ఎలాంటి ఫీజు లేదు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
