Andesri : తెలంగాణ కవి అందెశ్రీ కన్నుమూత

Telangana poet and lyricist ande sri passes away

Andesri : తెలంగాణ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూశారు. ఆయన వయసు 64 ఏళ్లు. ఆయన ఇవాళ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లోనే ఉన్నపళంగా కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. అందెశ్రీ తెలంగాణ సాహిత్యానికి ఎంతో కృషి చేశారు. ఆయన రాసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించారు.

Gold Rates 10 Nov 2025 : 10 నవంబర్ 2025, సోమవారం ఈరోజు గోల్డ్ రేట్స్

10 November 2025 Monday gold rates in telugu

Gold Rates 10 Nov 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ 10 నవంబర్ 2025 సోమవారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,201 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,184 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,151 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.164.90 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

Montha Cyclone : రైతన్నలకు గుండెకోత మిగిల్చిన మొంథా తుపాన్

montha Cyclone leaves heartbreak to farmers

Montha Cyclone : ఇటీవల వచ్చిన మొంథా తుపాన్ రైతన్నలకు గుండెకోతను మిగిల్చింది. ఏపీతో పాటు తెలంగాణలోనూ మొంథా తుపాన్ విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. పంట చేతికొచ్చింది అనుకునే లోపే తుపాను రావడంతో తెలంగాణలో ఉన్న వరి పంట మొత్తం నేలకొరిగింది. పంట నేలకొరిగిందని ఓ రైతు గుండెపోటుతో మృతి చెందగా, పంట దిగుబడి లేదని మరో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన ఇజ్జయ్య అనే 65 … Read more

Car Accident : డివైడర్‌ను ఢీకొట్టి పూర్తిగా దగ్దమైన కారు

car accident in Nalgonda dist telangana

Car Accident : ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. వరుస ప్రమాదాలతో ఏం చేయాలో తెలియక ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడికైనా వెళ్లాలంటేనే వణుకు పుడుతోంది. కారు అయినా, బస్సు అయినా, ఆటో అయినా, బైక్ అయినా, ఏ విధంగా వెళ్లినా ప్రమాదాలు మాత్రం రాకుండా ఉండటం లేదు. తాజాగా హైదరాబాద్ – విజయవాడ హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డివైడర్ ను ఢీకొట్టిన కారు పల్టీలు కొట్టింది. అనంతరం ఇంజిన్ కు … Read more

Google Gemini AI : జియో యూజర్లకు ఫ్రీ గూగుల్ జెమిని ఏఐ ప్రో టూల్

jio offers free google gemini ai pro for 18 months

Google Gemini AI : మీరు జియో సిమ్ వాడుతున్నారా? 5జీ ప్లాన్ రీచార్జ్ చేసుకున్నారా? అయితే మీకోసమే ఈ బంపర్ ఆఫర్. గూగుల్ జెమిని ఏఐ ప్రో టూల్ ను ఉచితంగా జియో యూజర్లకు అందిస్తున్నారు. అది కూడా 18 నెలల పాటు. రూ.35,100 విలువైన ప్రో ప్లాన్ ను జియో యూజర్లకు 18 నెలల పాటు ఉచితంగా ఇచ్చేందుకు జియో రెడీ అయింది. ముందు 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నవాళ్లకు మాత్రమే … Read more

Gold Rates 08 Nov 2025 : 08 నవంబర్ 2025, శనివారం ఈరోజు గోల్డ్ రేట్స్

08 November 2025 Saturday today gold rates in telugu

Gold Rates 08 Nov 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ 08 నవంబర్ 2025 గురువారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,201 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,184 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,151 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.164.90 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

Horoscope 08 Nov 2025 : 08 నవంబర్ 2025 శనివారం రాశి ఫలాలు

08 November 2025 Saturday today horoscope in telugu

Today Horoscope : 08 నవంబర్ 2025, శనివారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : ఏ పని ప్రారంభించినా విజయవంతం అవుతాయి. ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.                    వృషభం : ఏ పని ప్రారంభించినా పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వృత్తి, … Read more

రేపు స్కూళ్లకు సెలవు రద్దు.. రెండో శనివారం వర్కింగ్ డే!

NO HOLIDAY ON SECOND SATURDAY IN AP.

మన పత్రిక, వెబ్​డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు (రెండో శనివారం) పాఠశాలలకు సెలవు లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల ‘మొంథా’ తుఫాన్ కారణంగా పలు జిల్లాల్లో వరుసగా వర్షం సెలవులు ఇచ్చిన నేపథ్యంలో, ఆ సెలవులను భర్తీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రెయిన్ హాలిడేస్‌కు బదులుగా రెండో శనివారాల్లో పాఠశాలలు నడపాలని పలు జిల్లాల డీఈఓలు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం రేపు ఏలూరు, బాపట్ల, విశాఖ జిల్లాల్లో స్కూళ్లు … Read more

Katrina Kaif : తల్లి అయిన కత్రినా కైఫ్.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన విక్కీ కౌశల్

katrina kaif and Vicky Kaushal welcome baby boy

Katrina Kaif : బాలీవుడ్ క్వీన్ కత్రినా కైఫ్ తల్లి అయింది. పండంటి బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తల్లిదండ్రులయ్యారు. నవంబర్ 7న వాళ్లకు బాబు జన్మించాడు. ఈసందర్భంగా విక్కీ కౌశల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. 2021 లో వీళ్లకు పెళ్లి అయిన విషయం తెలిసిందే. ఆ సందర్భం రానే వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. మా ప్రేమకు ప్రతిరూపం ఈ భూమ్మీదికి వచ్చింది. మీరంతా ఆశీర్వదించండి.. ఇట్లు మీ విక్కీ, … Read more

RTC Bus Accident : మరో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. కారును ఓవర్‌టేక్ చేయబోయి..!

another rtc bus accident near ghatkesar Hyderabad

RTC Bus Accident : చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటన మరవకముందే పలు బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. తాజాగా మరో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. వరంగల్ – హైదరాబాద్ హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం సంభవించింది. ఔషాపూర్ వద్ద ముందు వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేయబోయిన బస్సు.. అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. డివైడర్ దాటి అవతలి వైపు ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. … Read more