Today Horoscope : 08 నవంబర్ 2025, శనివారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : ఏ పని ప్రారంభించినా విజయవంతం అవుతాయి. ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
వృషభం : ఏ పని ప్రారంభించినా పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
మిథునం : ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. పెద్దల మాట వినండి. మీరు ఎప్పుడో ప్రారంభించిన కొన్ని పనులు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
కర్కాటకం : శ్రమ పెరుగుతుంది. విజయం పొందుతారు. వివాదాల జోలికి వెళ్లకండి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
సింహం : మీ శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
కన్య : పట్టుదలతో ముందుకెళ్తారు. అడ్డంకులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
తుల : మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. కావాల్సిన వారి నుంచి సకాలంలో సాయం అందుతుంది.
ధనుస్సు : మానసిక ఆందోళన ఇబ్బంది పెడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.
మకరం : సమయాన్ని వృథా చేసుకోకండి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది.
కుంభం : కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. కృషికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు అభివృద్ధి చెందుతారు.
మీనం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సఖ్యత లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
