Bapu | తెలుగుదనానికి నిలువెత్తు సంతకం బాపు జీవిత విశేషాలు
తెలుగు సంస్కృతికి, అందానికి, హావభావాలకు నిలువెత్తు సంతకం బాపు. నేడు (డిసెంబర్ 15) ఆ ప్రఖ్యాత చిత్రకారుడు, దర్శకుడి జయంతి. ఈ సందర్భంగా బాపు-రమణల స్నేహం, వారు సృష్టించిన దృశ్య కావ్యాల గురించి మనపత్రిక అందిస్తున్న ప్రత్యేక కథనం. మన పత్రిక, వెబ్డెస్క్: ముగ్ధ మనోహరమైన రూపాలను కళ్లకు కట్టినట్లు చూపించగలిగే అద్భుతమైన కుంచె బాపు సొంతం. ఆయన గీసే బొమ్మలు కేవలం కాగితంపై గీతలు కాదు; అవి మాట్లాడతాయి, సిగ్గుపడతాయి, నవ్విస్తాయి, ఒక్కోసారి వెక్కిరిస్తాయి కూడా. … Read more