Train Ticket Hike: కొత్త ధరలు.. ఎవరికి మినహాయింపు?
మన పత్రిక, వెబ్డెస్క్: రైలు ప్రయాణికులకు చేదు వార్త. రైల్వే టికెట్ ఛార్జీలను (Train Ticket Fares) స్వల్పంగా పెంచుతూ రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ధరలు డిసెంబర్ 26 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, స్వల్ప దూర ప్రయాణికులకు మాత్రం ఊరట లభించింది. పెంపు వివరాలు ఇలా: ఈ పెంపు ద్వారా 2026 మార్చి నాటికి రూ. 600 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని రైల్వే అంచనా వేస్తోంది.