Gas Cylinder Shortage: దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ కొరత..

మన పత్రిక, న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా భారతదేశంలో కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తీవ్ర కొరత ఏర్పడింది. ఇరాన్ ‘స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్’ మార్గాన్ని మూసివేయడంతో భారత్‌కు గ్యాస్ దిగుమతులు నిలిచిపోయాయి. గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో, వాణిజ్య అవసరాలకు గ్యాస్ అందక దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు, హోటళ్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. బెంగళూరు, ముంబై నగరాల్లో గ్యాస్ సరఫరా లేక ఇప్పటికే అనేక హోటళ్లు మూతపడ్డాయి. ముంబైలో … Read more

Lock Down OTT: ఓటీటీలోకి అనుపమ పరమేశ్వరన్ సినిమా ‘లాక్ డౌన్’

మన పత్రిక, హైదరాబాద్: ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా ‘లాక్ డౌన్’ నేడు (మార్చి 11) నిశ్శబ్దంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టింది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చే థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఆ కోవలోనే థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత ఈ … Read more

Honeywell Recruitment in Bangalore : బెంగళూరులో హనీవెల్ ఇంటర్న్‌షిప్ అవకాశం… బ్యాచిలర్ డిగ్రీ అభ్యర్థులకు చాన్స్

Honeywell Recruitment in Bangalore

ప్రముఖ టెక్నాలజీ సంస్థ Honeywell ఉద్యోగార్థులకు మంచి అవకాశాన్ని ప్రకటించింది. సంస్థ ఇంటర్న్ (బ్యాచిలర్స్) పోస్టుల కోసం నియామకాలను చేపడుతోంది. ఈ అవకాశానికి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగం ఐటీ | సాఫ్ట్‌వేర్ విభాగంలో ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు Bangalore లో పని చేయాల్సి ఉంటుంది. ఈ ఇంటర్న్‌షిప్‌లో ఎంపికైన అభ్యర్థులకు ప్రాక్టికల్ అనుభవం పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా అభ్యర్థులు కొత్త టెక్నాలజీలు నేర్చుకుని … Read more

Tech Mahindra Walkin Drive : టెక్ మహీంద్ర మెగా వాక్-ఇన్ డ్రైవ్… గ్రాడ్యుయేట్స్‌కు మంచి అవకాశం

Tech Mahindra Walkin Drive in Hyderabad

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ప్రముఖ ఐటీ సంస్థ Tech Mahindra మంచి అవకాశాన్ని ప్రకటించింది. సంస్థ హైదరాబాద్‌లో సర్వీస్ డెస్క్ – టెక్నికల్ సపోర్ట్ (ఇంటర్నేషనల్ వాయిస్) పోస్టుల కోసం మెగా వాక్-ఇన్ డ్రైవ్ నిర్వహించనుంది. ఈ వాక్-ఇన్ డ్రైవ్ మార్చి 11 నుంచి మార్చి 13, 2026 వరకు జరగనుంది. ఫ్రెషర్స్‌తో పాటు అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ ఉద్యోగం వర్క్ ఫ్రం ఆఫీస్ గా ఉంటుంది. ఎంపికైన … Read more

ఏపీలో గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణ: కొత్తగా రూర్బన్

మన పత్రిక, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జనాభా, ఆదాయం ప్రాతిపదికన పంచాయతీలను నాలుగు రకాలుగా వర్గీకరిస్తూ అధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నూతన సంస్కరణల్లో భాగంగా కొత్తగా ‘రూర్బన్’ పంచాయతీలను ఏర్పాటు చేయనున్నారు. 10,000కు పైగా జనాభా ఉండి, రూ. కోటికి పైగా వార్షిక ఆదాయం ఉన్న పంచాయతీలకు ఈ రూర్బన్ … Read more

ఖమ్మంలో కవిత అరెస్టు.. హైదరాబాద్‌కు తరలింపు

మన పత్రిక, ఖమ్మం: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను ఖమ్మంలో పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లో నివసిస్తున్న పేదలకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి, హైదరాబాద్‌కు తరలించారు. వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లో ఏళ్లుగా జీవిస్తున్న పేదలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని కవిత ఆరోపించారు. ఆ బాధితులకు అండగా నిలుస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐకాస రాష్ట్ర ఛైర్మన్‌ విశారదన్‌ మహారాజ్‌తో … Read more

Hyderabad: కూకట్‌పల్లిలో నల్లచెరువును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..

మన పత్రిక, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగరంలోని కూకట్‌పల్లిలో హైడ్రా (HYDRAA) ఆధ్వర్యంలో పునరుద్ధరించిన నల్లచెరువును మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చెరువు వద్ద గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. నగరంలో రోడ్ల విస్తరణ, చెరువుల పునరుద్ధరణ, నాలాల ఆక్రమణల తొలగింపు ద్వారా హైదరాబాద్‌ను మరింత గొప్ప నగరంగా తీర్చిదిద్దుకుందామని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైడ్రా … Read more

TCS Recruitment : టాటాలో మల్టిపుల్ పొజిషన్స్ లో ఉద్యోగాలు..

TCS Recruitment Jobs in multiple positions

భారతదేశంలోనే అతి పెద్ద ఐటి సంస్థల్లో ఒకటి అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లో (TCS ) మళ్ళీ పలు జాబ్స్ కి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సంస్థ లో పలు శాఖల్లో ఉద్యోగాలకోసం జాబ్స్ విడుదల చేసారు కంపెనీ వారు. వివరాల్లోకి వెళితే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వారు విడుదల చేసిన ఈ జాబ్ పోర్టల్ BE, BTech, ME, MTech, MCA, MSc, MS శాఖల్లో గ్రాడ్యుయేషన్ పైన పూర్తి చేసిన వారందరూ అర్హులు. … Read more

కేంద్ర ప్రభుత్వ సంస్థ NIB లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. 12వ తరగతి అర్హతతో ఉద్యోగాలు!

మన పత్రిక వెబ్​డెస్క్: నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరో మంచి అవకాశం కల్పిస్తోంది. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్స్’ (NIB) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఖాళీల వివరాలు (మొత్తం 44 పోస్టులు): అర్హతలు & వయోపరిమితి: ముఖ్యమైన తేదీలు:

కంచే చేను మేసిన చందం.. చాట్‌జీపీటీతో మాస్ కాపీయింగ్, 81 మంది సిబ్బంది సస్పెండ్!

మన పత్రిక వెబ్​డెస్క్: విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని భావిస్తున్న కృత్రిమ మేధ (AI) సాంకేతికత.. పరీక్షా కేంద్రాల్లో అక్రమాలకు ఎలా వాడుకుంటున్నారో మహారాష్ట్రలో జరిగిన ఓ విస్తుపోయే ఘటన తేటతెల్లం చేసింది. మహారాష్ట్ర బోర్డు పరీక్షల్లో విద్యార్థులు కాపీ కొట్టడానికి సాక్షాత్తూ ఇన్విజిలేటర్లే (పరీక్షా సిబ్బంది) ‘చాట్‌జీపీటీ’ని (ChatGPT) వాడి సమాధానాలు చెప్పినట్లు వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఉదంతంపై సీరియస్ అయిన మహారాష్ట్ర విద్యాశాఖ.. అక్రమాలకు సహకరించిన 81 మంది … Read more