TG News: సాగునీటి శాఖ రూ. 22 వేల కోట్ల బకాయిలు
మన పత్రిక, వెబ్‌డెస్క్: తెలంగాణలో విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్‌లు) పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు కొండలా పేరుకుపోవడంతో సంస్థలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. గత ఐదేళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో బకాయిలు భారీగా పెరిగాయి. ఈ జాబితాలో సాగునీటి పారుదల శాఖ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఒక్క శాఖే ఏకంగా రూ. 22,926 కోట్లు బాకీ పడటం గమనార్హం. ఆ తర్వాత హైదరాబాద్ వాటర్ బోర్డు రూ. … Read more