School Holiday | గణేష్ పండగకు పాఠశాలలకు సెలవు
మన పత్రిక, వెబ్డెస్క్ : 27 august school holiday or not , భారతదేశంలో ( INDIA ) గణేష్ చతుర్థికి జాతీయ స్థాయి సెలవు లేదు. పాఠశాలలకు సెలవు ( Ganesh Chathurthi School Holiday) ఇవ్వాలా, లేదా అనే నిర్ణయం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, వ్యక్తిగత పాఠశాల లేదా విద్యా బోర్డు విధానాలపై ఆధారపడి ఉంటుంది. సాంస్కృతిక ప్రాముఖ్యత దృష్ట్యా, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా వంటి రాష్ట్రాలు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తాయి. ఏపీ, … Read more