మన పత్రిక, వెబ్డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితాల షెడ్యూల్ విడుదల చేసింది.
Advertisement
Telangana Panchayat Elections 2025
ఓటరు జాబితా షెడ్యూల్:
- డ్రాఫ్ట్ ఫోటో ఓటరు జాబితా ప్రచురణ: ఆగస్టు 28, 2025
- జిల్లా, మండల స్థాయి రాజకీయ పార్టీ సమావేశాలు: ఆగస్టు 29 & 30
- అభ్యంతరాల స్వీకరణ: ఆగస్టు 28 – 30
- అభ్యంతరాల పరిష్కారం: ఆగస్టు 31
- తుది ఫోటో ఓటరు జాబితా విడుదల: సెప్టెంబర్ 2, 2025
పోలింగ్ కేంద్రాల జాబితా షెడ్యూల్:
- డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాల జాబితా: ఆగస్టు 28
- అభ్యంతరాల స్వీకరణ: ఆగస్టు 28 – 30
- అభ్యంతరాల పరిష్కారం: ఆగస్టు 31
- తుది పోలింగ్ కేంద్రాల జాబితా: సెప్టెంబర్ 2
MPDOలు, ADEAs, జిల్లా కలెక్టర్లు ప్రక్రియను పర్యవేక్షిస్తారు. షెడ్యూల్ పూర్తయిన తర్వాత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
Advertisement
