Agilitz Technologies : ఫ్రెషర్స్‌కు IT జాబ్ అవకాశం… టెక్నికల్ ఇంటర్న్ పోస్టులకు రిక్రూట్‌మెంట్
IT రంగంలో కెరీర్ ప్రారంభించాలని భావిస్తున్న ఫ్రెషర్స్‌కు మంచి అవకాశం వచ్చింది. ప్రముఖ IT సంస్థ Agilitz Technologies టెక్నికల్ ఇంటర్న్ పోస్టుల కోసం నియామకాలు చేపట్టింది. ఈ ఉద్యోగాలు Bangalore మరియు Bhubaneswar నగరాల్లో ఉంటాయి. 2025 బ్యాచ్‌కు చెందిన BTech, MCA, లేదా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశానికి అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు మొదట Technical Intern గా అవకాశం ఇస్తారు. ఇంటర్న్‌షిప్ సమయంలో నెలకు ₹15,000 నుంచి ₹20,000 … Read more