Telangana: ఉద్యోగులకు రూ.1.02 కోట్ల బీమా.. ఎవరికి వర్తిస్తుందంటే?

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఉద్యోగుల కుటుంబాలకు భరోసా కల్పిస్తూ ఏకంగా రూ.1.02 కోట్ల ప్రమాద బీమా (Accident Insurance) సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అధికారిక ప్రకటన విడుదల చేశారు. బ్యాంకర్లతో చర్చలు సఫలం రాష్ట్రంలోని రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ (Regular Employees) ఈ బీమా పథకం వర్తిస్తుందని డిప్యూటీ … Read more

Telangana : పాఠశాలలు, ఇంటర్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ప్రకటన.. ఎప్పటినుంచంటే..

Sankranthi Holidays To Telangana Intermediate Students

రానున్న సంక్రాంతి (Sankranthi) పండుగని పురస్కరించుకొని తెలంగాణ ఎడ్యుకేషనల్ బోర్డు వారు విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. పాఠశాలలకు మరియు ఇంటర్మీడియేట్ విద్యార్థులకు ఒకేసారి సెలవులు ప్రకటించగా, సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ ఇంటర్ బోర్డు (Telangana Inter Board) నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఇంటర్ విద్యార్థులకు ఎనిమిది రోజులు సెలవులు ఇవ్వడం జరిగింది. ఈ నెల 11వ తేదీ నుండి 18వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు ఈ … Read more

Chiranjeevi : ప్రీమియర్స్ కి ముందే హాఫ్ దాటేసిన వర ప్రసాదు..

Mana Shankara Varaprasad Crossed Half million mark in overseas

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న క్రేజీ సినిమాల్లో ఒకటి “మన శంకర వర ప్రసాద్ గారు”. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంటర్టైన్మెంట్ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్లు భారీగా చేస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతి రేస్ సినిమాల్లో రాజా సాబ్ రిలీజ్ కాగా, నెక్స్ట్ చిరు మూవీనే రిలీజ్ కానుంది. ఇక విక్టరీ వెంకటేష్ ఈ … Read more

RajaSaab : ప్రొడ్యూసర్లు నిజంగా ఇంత పెట్టినట్టుందా?

Rumors on Rajasaab movie budget

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన రాజా సాబ్ (Rajasaab) ఫైనల్ గా సంక్రాంతి కానుకగా నేడు అనగా జనవరి 9న థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే ప్రీమియర్స్ నుండే అంతంత మాత్రం అన్న టాక్ తెచ్చుకున్న రాజాసాబ్ తెలుగు రాష్ట్రాల్లో టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ అందుకున్నాడు. ఆడియన్స్ నుండి మరీ అంత బ్యాడ్ గా లేదన్న టాక్ తెచ్చుకోగా, కొత్తదనం మాత్రం అస్సలు కనిపించకపోగా, లెంగ్తి సీన్స్ తో ఆడియన్స్ కి … Read more

Geetu Mohandas: టాక్సిక్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఎవరు?

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: Toxic Director Geetu Mohandas: రాకింగ్ స్టార్ యష్ హీరోగా వస్తున్న ‘టాక్సిక్’ (Toxic) టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే, యష్ లుక్ కంటే ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించింది ఈ సినిమా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ (Geetu Mohandas). ఇంత వైల్డ్ టీజర్‌ను ఒక లేడీ డైరెక్టర్ కట్ చేశారంటే నమ్మలేకపోతున్నామని సాక్షాత్తు రామ్ గోపాల్ వర్మ (RGV) ట్వీట్ చేశారంటే ఆమె … Read more

KTR: కాంగ్రెస్ ప్రభుత్వం ‘సీరియల్ స్నాచర్’.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిల విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ‘సీరియల్ స్నాచర్’ (Serial Snatcher) లా వ్యవహరిస్తూ విశ్వవిద్యాలయాల భూములను లాక్కుంటోందని మండిపడ్డారు. ఉర్దూ వర్సిటీ భూముల వివాదం నేపథ్యంలో నందినగర్ లో విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం భూములు తీసుకోవడం ఇదే తొలిసారి కాదని, గతంలో జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నుంచి 100 ఎకరాలు తీసుకున్నారని గుర్తుచేశారు. … Read more

TG News: కొత్త వాహనదారులకు ఇక షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్..

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: కొత్త సంవత్సరంలో వాహనాలు కొనుగోలు చేసే వారికి తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కీలక మార్పులు చేస్తూ వాహనదారులకు ఊరటనిచ్చింది. ఇకపై కొత్త వాహనం కొన్న తర్వాత శాశ్వత రిజిస్ట్రేషన్ (Permanent Registration) కోసం ఆర్టీవో (RTO) ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. షోరూమ్‌లోనే ఈ ప్రక్రియ పూర్తయ్యేలా వెసులుబాటు కల్పించింది. పాత పద్ధతికి స్వస్తి గతంలో వాహనం కొనుగోలు చేసినప్పుడు … Read more

ACB: ఇంటి పర్మిషన్ కోసం లంచం.. ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన అధికారి!

మన పత్రిక వెబ్​డెస్క్, సూర్యాపేట: ఇంటి నిర్మాణ అనుమతుల కోసం సామాన్యులను పీల్చిపిప్పి చేస్తున్న మరో అవినీతి అధికారి ఏసీబీ (ACB) అధికారులకు చిక్కాడు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగబండలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి పర్మిషన్ మంజూరు చేయడానికి లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శిని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అసలేం జరిగింది? తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణ అనుమతి కోసం … Read more

SNAP Result 2025: SNAP Result at snaptest.org

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: snap 2025 result సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ (SIU) నిర్వహించిన ‘స్నాప్-2025’ (Symbiosis National Aptitude Test) ఫలితాలు నేడు (జనవరి 9) విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ snaptest.org ద్వారా తమ స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. సింబయాసిస్ యూనివర్సిటీ పరిధిలోని వివిధ ఇన్‌స్టిట్యూట్‌లలో ఎంబీఏ (MBA) కోర్సుల్లో ప్రవేశాలకు ఈ స్కోర్ కీలకం. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను ఉపయోగించి ఫలితాలను చూసుకోవచ్చు. … Read more

తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీవో ఆఫీస్‌కు వెళ్లాల్సిన పనిలేదు!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: కొత్త వాహనం కొనాలనుకుంటున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై వాహన రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీవో (RTO) కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కీలక నిర్ణయం తీసుకుంది. డీలర్ షోరూమ్‌ల వద్దే శాశ్వత రిజిస్ట్రేషన్ (Permanent Registration) ప్రక్రియను పూర్తి చేసేలా రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎలా జరుగుతుంది? గతంలో షోరూమ్‌లో కేవలం తాత్కాలిక రిజిస్ట్రేషన్ (TR) మాత్రమే జరిగేది. శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ … Read more