డీఎస్సీ, టెట్ నోటిఫికేషన్లు జనవరి, నవంబర్లో – లోకేశ్ | Andhra News

AP TET DSC NOTIFICATION 2025

విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ( Nara Lokesh ) ప్రకటించిన వివరాల ప్రకారం, వచ్చే జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ( AP DSC NOTIFICATION ) విడుదల కానుంది. నవంబర్ చివర్లో టెట్ నోటిఫికేషన్ ( AP TET NOTIFICATION ) కూడా రిలీజ్ అవుతుంది. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామనే మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మార్చిలో డీఎస్సీ, స్పెషల్ డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ చదువును కంటిన్యూ చేస్తే విజయం … Read more

HMD Touch 4G: నోకియా కొత్త టచ్ ఫోన్ – 4జీ, వాట్సాప్ లాంటి చాటింగ్, రూ. 3,999

HMD Touch 4G

నోకియా బ్రాండ్‌ను హోల్డ్ చేస్తున్న Nokia HMD Global, కొత్త “HMD Touch 4G” ఫోన్‌ను విడుదల చేసింది. ఇది స్మార్ట్‌ఫోన్ కాదు, కానీ ఫీచర్ ఫోన్‌ల కంటే మెరుగైన ఫీచర్లతో వస్తుంది. 4జీ నెట్వర్క్ సపోర్ట్, ఇంటర్నెట్ వినియోగం, వాట్సాప్ లాంటి చాటింగ్ & వీడియో కాల్స్ కోసం Express Chat యాప్ ఉంది. ఫోన్ ఫీచర్లు: ఏముందో చూద్దాం ధర: రూ. 3,999 మాత్రమే! ఇది చాలా తక్కువ ధరలో వస్తున్న ఒక టచ్ … Read more

తీన్మార్ మల్లన్న పిలుపు – BC రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వం వెనుకడుగు

Telangana Bandh October 10 2025

Telangana Bandh BC Reservation: తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ తీన్మార్ మల్లన్న ( Teenmar Mallanna ) రేపు రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. BC రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వం “ఎటూ తేలని నిర్ణయాలు” తీసుకుంటుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో, CM రేవంత్ రెడ్డి బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా BCలు నిరసన తెలుపాలని, కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని కూడా పిలుపునిచ్చారు.

Telangana Stay: ఎన్నికల నోటిఫికేషన్, బీసీ రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు స్టే

telangana STAY ON BC RESERVATIONS AND ELECTIONS

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.9ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు సుదీర్ఘంగా విచారించింది. అనంతరం, ఎన్నికల నోటిఫికేషన్, జీవోలపై స్టే ఇస్తూ, ప్రభుత్వాన్ని 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ స్టే నిర్ణయం ఎన్నికల షెడ్యూల్‌ను స్థాయి చేస్తుంది. రిజర్వేషన్ల భవిష్యత కోర్టు విచారణపై ఆధారపడి ఉంటుంది.

Telangana Teacher Jobs: 1000 కాంట్రాక్టు పోస్టులు

Telangana 1000 CONTRACT POSTS IN SCHOOLS

తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత దాదాపు 150 మండలాలు ఏర్పడిన నేపథ్యంలో, పాఠశాలల పర్యవేక్షణ వ్యవస్థ బలోపేతానికి దాదాపు 1000 కాంట్రాక్టు పోస్టులు అవసరం ఉన్నాయి. ఈ నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ ను కలిసి, ఈ పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేసింది. ప్రతి మండలంలో ఒక MIS కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మెసెంజర్, ఇద్దరు IERP లు, ప్రతి స్కూల్ కాంప్లెక్స్ కు … Read more

1,803 పీఈటీ పోస్టులు – తెలంగాణ ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదన

telangana 1803 tet posts

తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, ప్రభుత్వ హైస్కూళ్లలో 1,803 మంది పీఈటీలు (Physical Education Teachers) అవసరమని గుర్తించి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలో 4,701 హైస్కూళ్లు ఉన్నాయి. వాటిలో 1,803 చోట్ల పీఈటీలు లేరు. దీనిని దృష్టిలో ఉంచుకుని, ప్రాధమిక పాఠశాలల్లో ఎక్కువగా ఉన్న ఎస్జీటీ పోస్టులను తగ్గించి, ఆ మేరకు కొత్తగా 1,803 పీఈటీ పోస్టులను మంజూరు చేయాలని అధికారులు సూచించారు. అదే సమయంలో, 260 హైస్కూళ్లకు … Read more

Bigg Boss Kannada : రంగంలోకి డిప్యూటీ సీఎం.. తెరుచుకున్న బిగ్ బాస్ గేట్లు

bigg boss kannada studio unsealed

Bigg Boss Kannada : బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భాషతో సంబంధం లేకున్నా అన్ని ప్రాంతాల వారిని ఈ షో ఆకట్టుకుంటోంది. హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో సూపర్ డూపర్ సక్సెస్ అవుతోంది బిగ్ బాస్ షో. తెలుగులోనూ ఇటీవల ప్రారంభమైన ఈ షో టీఆర్పీ రేటింగ్స్ లో దూసుకెళ్తోంది. మరోవైపు కన్నడ భాషలో కూడా బిగ్ బాస్ రియాల్టీ షో ఇటీవలే ప్రారంభమయింది. బెంగళూరులో … Read more

Telangana Local Body Elections : మొదటి విడత స్థానిక ఎన్నికల నామినేషన్లు షురూ

Telangana local body elections nominations started

Telangana Local Body Elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ ఈరోజు నుంచి స్టార్ట్ అయింది. తెలంగాణలో ఉన్న 31 జిల్లాల్లో 565 జెడ్పీటీసీలు, 5749 ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత కోసం నోటిఫికేషన్ విడుదల కాగా, నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం అయింది. మొదటి దశలో 2963 … Read more

PM Modi : ఏపీలో ప్రధాని మోదీ పర్యటన.. ఎప్పుడంటే?

pm modi to visit ap on October 16

PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. ఈ నెల 16న ఆయన ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. రాయలసీమలో మోదీ పర్యటన ఉండనుంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోదీ పర్యటన ఉండనుంది. 16 వ తేదీన కర్నూలు జిల్లాలో మోదీ పర్యటన ఉంటుంది. ఆ తర్వాత శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం ఓర్వకల్లు మండలం … Read more

Mahesh – SS Rajamouli Movie  : మహేశ్ – రాజమౌళి మూవీ టైటిల్ లీక్?

Mahesh babu and ss Rajamouli movie title varanasi leaked

Mahesh – SS Rajamouli Movie  : ఎస్ ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో వస్తున్న మూవీపై ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోంది. గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ ఫిలింగా వస్తున్న ఈ మూవీ టైటిల్ విషయంలో మాత్రం చాలా రోజుల నుంచి చర్చ సాగుతోంది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటికీ ఈ మూవీ … Read more