రూ.6,300కే 5G ఫోన్! అమెజాన్ దీపావళి ఆఫర్‌లో లావా బోల్డ్ N1
దీపావళి స్పెషల్‌గా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో Lava Bold N1 5G స్మార్ట్‌ఫోన్ రూ.6,999కు లభిస్తోంది. HDFC డెబిట్/EMI ఆప్షన్ తో కొనుక్కుంటే రూ.699 ఎక్స్‌ట్రా డిస్కౌంట్ వస్తుంది. చివరికి మీరు రూ.6,300లకే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ బడ్జెట్ ఫోన్‌లో 4K వీడియో రికార్డింగ్, 13MP డ్యూయల్ రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, 6.75 ఇంచ్ HD+ స్క్రీన్ (90Hz), 5000mAh బ్యాటరీ + ఫాస్ట్ ఛార్జింగ్, IP54 రేటింగ్, … Read more