Bigg boss Season 9 : ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన సంజన..

Bigg boss Sanjana VS Tanuja

బిగ్ బాస్ హౌస్ లో బెస్ట్ ఎంటర్టైనర్ గా ఈ సీజన్లో ఇమ్మాన్యుయల్ అదరగొడుతున్నాడు. హౌస్ లో అందరితోనూ యాక్టీవ్ గా ఉంటూ తాను ఎక్కువగా నామినేషన్స్ లో రాకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే సంజనని మమ్మి అని పిలుస్తూ మదర్ అండ్ సన్ బాండింగ్ పెంచుకుంటూ రాగా, పలుమార్లు సంజనని నామినేషన్స్ లోకి కూడా రాకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే తాజాగా కళ్యాణ్ వల్ల సంజన నామినేట్ కాగానే ఇమ్మాన్యుయేల్ అగ్రెసివ్ అయ్యాడు. నిజానికి కళ్యాణ్ … Read more

RRB NTPC Graduate Notification: డిగ్రీ అర్హతతో 5,810 ఉద్యోగాలు

RRB NTPC Graduate Notification 5810 posts

రైల్వేలో డిగ్రీ అర్హతతో ఉద్యోగం కావాలనుకునే వారికి బంగారు అవకాశం. ఆర్ఆర్బీ నేటి నుంచి (అక్టోబర్ 21) 5,810 గ్రాడ్యుయేట్ ఎన్‌టీపీసీ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులను ప్రారంభించింది. నవంబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులు: చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ (161), స్టేషన్ మాస్టర్ (615), గూడ్స్ ట్రైన్ మేనేజర్ (3416), జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ (921), సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ (638), ట్రాఫిక్ అసిస్టెంట్ (59). మొత్తం 5,810 … Read more

Gold Price: భారీగా పెరిగిన బంగారం ధరలు

gold price increase october 21

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పెరుగాయి. 24 క్యారెట్లు 10 గ్రాముల పుత్తడి ధర రూ.2,080 ఎగబాకి ₹1,32,770కి చేరింది. 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర కూడా రూ.1,900 ఎగబడి ₹1,21,700 వద్ద నిలిచింది. వెండి ధరలు కొద్దిగా తగ్గాయి. ఒక కిలో వెండి ధర రూ.2,000 తగ్గి ₹1,88,000 వద్ద రికార్డ్ అయ్యింది. గమనార్హం, గత ఆరు రోజుల్లో వెండి ధరలలో ₹18,000 వరకు దిగుదలలు కనిపించాయి. తెలుగు రాష్ట్రాల్లో … Read more

EMRS Jobs: 7,267 ఉద్యోగాలు చివరి అవకాశం

EMRS Jobs

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) లో 7,267 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎల్లుండే ఆఖరి తేదీ. PGT, TGT, వార్డెన్, స్టాఫ్ నర్స్ తదితర పోస్టులు ఉన్నాయి. అర్హత పోస్టుల బట్టి ఉంటుంది — PG, B.Ed, డిగ్రీ, BSc నర్సింగ్, ఇంటర్, టెన్త్ పాసైన వారు అర్హులు. ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. పరీక్షలు డిసెంబర్ 13, 14, 21 తేదీల్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు https://nests.tribal.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు … Read more

Nizamabad Constable Murder Case: కుటుంబానికి రూ.1 కోటి సహాయం

Nizamabad Constable Murder Case

తాజా సమాచారం: నిజామాబాద్ లో డ్యూటీలో ప్రాణాలు అర్పించిన పోలీసు కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబానికి తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి భారీ ఆర్థిక సహాయం ప్రకటించారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు: “డ్యూటీలో ప్రాణాలు అర్పించిన పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.” ప్రమోద్ కుమార్ భార్య ప్రణీత, ముగ్గురు కుమారుల భవిష్యత్తులో ప్రభుత్వం పూర్ణ సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. … Read more

Bharat Bandh: ఈ నెల 24న భారత్ బంద్

Bharat Bandh 24 october 2025

Bharat Bandh 24 october 2025: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ చర్యలకు వ్యతిరేకంగా ఈ నెల 23 వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగనున్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. అక్టోబర్‌ 24న దేశవ్యాప్తంగా భారత్ బంద్‌కు పిలుపునిస్తూ, పార్టీ కేంద్ర ప్రతినిధి అభయ్‌ పేరుతో లేఖ విడుదల చేశారు. కగార్‌ ఆపరేషన్‌ను తక్షణం నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. అలాగే, ప్రతిపక్ష పార్టీలు ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని మావోయిస్టులు కోరారు.

CBIC Recruitment 2025: ముంబై క్యాంటీన్ అటెండెంట్ భర్తీ 2025

CBIC Recruitment 2025

నిరుద్యోగులకు అవకాశం! ముంబై కస్టమ్స్ చీఫ్ కమిషనర్ కార్యాలయం క్యాంటీన్ అటెండెంట్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించింది. కేవలం 10వ తరగతి ఉత్తీర్ణులైనవారు, 18-25 ఏళ్ల వయస్సు ఉన్నవారు అర్హులు. మొత్తం 22 పోస్టులు ఉన్నాయి. జీతం లెవల్-1 ప్రకారం రూ.18,000 నుండి రూ.56,900/- వరకు ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ 29, 2025. ఆన్లైన్ దరఖాస్తు చేయాలి. ఎంపిక రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. SC/ST/దివ్యాంగులు/మహిళలకు ఫీజు మినహాయింపు. వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్నాయి. APPLY … Read more

దీపావళిలో పటాకుల హెచ్చరిక – ఎవరికి ప్రమాదం?

deepavali crackers health issues

దీపావళి పండుగ ఆనందోత్సాహాలతో నిండిపోతుంది. కానీ, పటాకుల నుంచి వచ్చే పొగ, శబ్దాలు అనేక ఆరోగ్య సమస్యలున్నవారికి తీవ్ర ప్రమాదం. టపాసుల్లోని హానికర రసాయనాలు, భారీ లోహాలు విషపూరిత కణాలను విడుదల చేస్తాయి. భారీ శబ్దాలు నాడీ వ్యవస్థ, చెవులపై దెబ్బతీస్తాయి. శ్వాసకోశ, గుండె, వినికిడి సమస్యలు, ఉబ్బసం, సైనస్, మైగ్రేన్, అలెర్జీలు, గుండె జబ్బులు, అధిక రక్తపోటు ఉన్నవారు, గర్భిణీలు పటాకులకు దూరంగా ఉండాలి.

PrabhasHanu : ఒక్కడిగానే బెటాలియన్..

Prabhas Hanu Movie Update

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస సినిమాలతో దూసుకుపోతూ యమా బిజీగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం రాజా సాబ్ తర్వాత హను రాఘవపుడి (Hanu Raghavapudi) తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ స్టార్ట్ అయి ఏడాది పైనే అవగా, ఇప్పటికే సగానికి పైగా షూట్ ఫినిష్ అయిన ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. పీరియాడిక్ లవ్ & యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి మేకర్స్ ఒక … Read more

Naveen Polishetty : ఎంత పోటీ ఉన్నా శెట్టి ప్రమోషన్స్ లో తోపు..

Naveen Polishetty promotes His Film

యంగ్ స్టార్ నవీన్ పోలిశెట్టి హీరోగా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఎంటర్టైనర్ స్పెషలిస్ట్ గా పేరుతెచ్చుకున్న నవీన్ తాజాగా “అనగనగా ఒక రాజు” (Naveen Polishetty) అనే మూవీతో వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నాడు. అయితే సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలు పోటీగా ఉండడంతో వాయిదా పడే ఛాన్స్ ఉందని అనుకున్నా, తాజాగా దివాళికి మరో స్పెషల్ వీడియో రిలీజ్ … Read more