తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీవో ఆఫీస్‌కు వెళ్లాల్సిన పనిలేదు!
మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: కొత్త వాహనం కొనాలనుకుంటున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై వాహన రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీవో (RTO) కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కీలక నిర్ణయం తీసుకుంది. డీలర్ షోరూమ్‌ల వద్దే శాశ్వత రిజిస్ట్రేషన్ (Permanent Registration) ప్రక్రియను పూర్తి చేసేలా రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎలా జరుగుతుంది? గతంలో షోరూమ్‌లో కేవలం తాత్కాలిక రిజిస్ట్రేషన్ (TR) మాత్రమే జరిగేది. శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ … Read more