Horoscope 06 Nov 2025 : 06 నవంబర్ 2025 గురువారం రాశి ఫలాలు

06 November 2025 Thursday horoscope today telugu

Today Horoscope : 06 నవంబర్ 2025, గురువారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : నిజాయితీతో ఉండండి. సమాజంతో గౌరవం లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.                  వృషభం : మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు అభివృద్ధి చెందుతారు. కుటుంబ సభ్యుల సౌఖ్యం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు.                 మిథునం : వృత్తి, ఉద్యోగ, … Read more

Moto G67 : 15 వేల రేంజ్‌లో బెస్ట్ ఫీచర్లతో 5జీ ఫోన్

moto g67 power 5g smartphone released

Moto G67 : తక్కువ బడ్జెట్ లో బెస్ట్ ఫీచర్లతో ఫోన్ కొనుక్కోవాలని ఎవ్వరైనా అనుకుంటారు. అందుకే మోటరోలా నుంచి బెస్ట్ ఫీచర్లతో బడ్జెట్ ధరలోనే ఓ స్మార్ట్ ఫోన్ విడుదలైంది. అదే మోటో జీ67 పవర్ 5జీ ఫోన్. ఈ ఫోన్ లో ఉన్న ఫీచర్లు తెలిస్తే అవాక్కవుతారు. భారత మార్కెట్ లో తాజాగా మోటోరోలా ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, … Read more

Pension Rules : పెన్షన్ కొత్త రూల్స్‌పై కేంద్రం క్లారిటీ

central govt clarity on pension rules

Pension Rules : ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్ అయిన తర్వాత నెల నెలా జీతాలు రావు. అందుకే వాళ్లకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వాలు పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చాయి. నెలనెలా ఫించన్ రూపంలో వాళ్లకు ఆర్థిక భరోసాను ప్రభుత్వాలు అందిస్తాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల రూల్స్ లో కొన్ని తేడాలు ఉంటాయి. అయితే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ విషయంలో కేంద్రం ఇటీవల కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. కీలక అంశాలపై క్లారిటీ ఇచ్చింది. … Read more

Junior NTR : జూ.ఎన్టీఆర్ కొత్త లుక్ అదుర్స్

junior ntr new look viral

Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫామ్ లో ఉన్నాడు. దేవర, వార్ 2 హిట్స్ తర్వాత జోరు పెంచాడు. దేవరలో ఉన్న లుక్ వార్ 2 లో లేదు. రెండు డిఫరెంట్ లుక్స్. ఇలా సినిమా సినిమాకు తన లుక్ ను మార్చుతూ వెళ్తున్నాడు ఈ స్టార్ హీరో. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. డ్రాగన్ ప్రాజెక్ట్ అది. ఆ సినిమాలో సరికొత్త లుక్ లో ఎన్టీఆర్ … Read more

Snake Bit in Jagityal : నెల రోజుల్లో ఓ వ్యక్తిని ఏడుసార్లు కరిచిన పాము

snake bit a man seven times in one month

Snake Bit in Jagityal : ఒక్కసారి కాదు.. రెండు సార్లు కాదు.. ఓ వ్యక్తిని ఓ పాము నెల రోజుల వ్యవధిలో ఏడు సార్లు కాటేసింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూరు గ్రామంలో చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని గత నెలలో ఓ పాము కరిచింది. వెంటనే ఆ యువకుడు ఆసుపత్రికి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత మరోసారి అదే పాము కాటేసింది. దీంతో మరోసారి … Read more

US Cargo Plance Crash : కుప్పకూలిన కార్గో విమానం

us cargo plane crashes near Louisville airport

US Cargo Plance Crash : యూఎస్‌లో కార్గో విమానం కుప్పకూలింది. ఈ ఘటన కెంటకీ రాష్ట్రంలోని లూయిస్విల్లే ఎయిర్ పోర్ట్ కు సమీపంలో చోటు చేసుకుంది. లూయిస్విల్లే ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ఒక్కసారిగా రన్ వేను తాకి విమానం కుప్పకూలడంతో విమానానికి వెంటనే మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత విమానం భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో మంటలు భారీగా … Read more

Gold Rates 05 Nov 2025 : 05 నవంబర్ 2025, బుధవారం ఈరోజు గోల్డ్ రేట్స్

05 November 2025 Wednesday today gold rates in telugu

Gold Rates 05 Nov 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ 05 నవంబర్ 2025 బుధవారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,245 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,224 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,183 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.164.90 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

Horoscope 05 Nov 2025 : 05 నవంబర్ 2025 బుధవారం రాశి ఫలాలు

05 November 2025 Wednesday today horoscope in telugu

Today Horoscope : 05 నవంబర్ 2025, బుధవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : ఏ పని చేపట్టినా సఫలం అవుతుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.                 వృషభం : కొత్త పనులు ప్రారంభిస్తారు. మీ ఆలోచనలే మీకు అవకాశాలను తీసుకొస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కొన్ని సమస్యలు వచ్చినా వాటిని చాకచక్యంగా వ్యవహరించి … Read more

Train Accident : ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రైలు ప్రమాదం.. పలువురు మృతి

train collides with goods train in chhattisgarh

Train Accident : ఇప్పటికే బస్సుల ప్రమాదాలను చూసి అంతా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఓ రైలు ప్రమాదం మరోసారి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. ఛత్తీస్ గఢ్  రాష్ట్రంలో ప్యాసెంజర్ రైలు ప్రమాదానికి గురైంది. బిలాస్ పూర్ లో గూడ్స్ రైలును ప్యాసెంజర్ ట్రెయిన్ ఢీకొట్టిం. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వెంటనే సహాయక చర్యలను అధికారులు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణం … Read more

గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కళ్యాణి సస్పెండ్..

నల్గొండ జిల్లా దేవరకొండ ( Devarakonda) ఎస్టీ బాలికల గురుకుల (ST Gurukula) పాఠశాలలో చోటుచేసుకున్న ఘటనపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కఠిన చర్యలు తీసుకున్నారు. పదవ తరగతి విద్యార్థిని మాధవి ఆత్మహత్యాయత్నం చేసిన నేపథ్యంలో ప్రిన్సిపల్ కళ్యాణిని ఆదివారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థినిపై ప్రిన్సిపల్ కళ్యాణి, ఉపాధ్యాయులు విజయలక్ష్మి, అమృతలు వేధింపులు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో తల్లి కళ మీడియా ఎదుట వాపోయింది. ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించిన కలెక్టర్, … Read more