ఏపీ నిరుద్యోగులకు కరెంట్ శాఖ గుడ్ న్యూస్: 2,947 పోస్టులతో భారీ నోటిఫికేషన్!
మన పత్రిక వెబ్డెస్క్, అమరావతి: ఏపీలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. విద్యుత్ శాఖలో కొలువుల కోసం ఎదురుచూస్తున్న యువతకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీపికబురు అందించారు. ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (APEPDCL) పరిధిలో భారీగా ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన శాసనసభ వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఎన్నికల హామీల అమలులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గురువారం అసెంబ్లీ … Read more