Khairatabad Ganesh | 69 అడుగుల మహా గణపతి!
మన పత్రిక, వెబ్డెస్క్ : ఖైరతాబాద్ ( khairatabad ) మహా గణపతి ఉత్సవాలకు ముహూర్తం సమీపించింది. 69 అడుగుల ఎత్తుతో నిర్మించిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి విగ్రహానికి నేడు కన్ను దిద్దారు. khairatabad ganesh News శిల్పి రాజేందర్ చేతుల మీదుగా విగ్రహ నిర్మాణంలో చివరి అంకమైన కన్ను తెరవడం పూర్తయింది. ఈ సందర్భంగా బడా గణపతికి ఘనమైన ఆగమన్ నిర్వహించారు. డీజేల హోరు, యువత కేరింతల నడుమ గణపతికి స్వాగతం పలికారు. మరాఠీ … Read more