మిజోరాంలో ‘యాచక నిషేధ బిల్లు’కు ఆమోదం
మన పత్రిక, వెబ్డెస్క్ : మిజోరాం ప్రభుత్వం రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ ‘మిజోరాం యాచక నిషేధ బిల్లు-2025’ను ఆమోదించింది. ఇది కేవలం యాచకులను శిక్షించడం కాకుండా, వారికి సహాయం చేసి, పునరావాసం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వం ‘రిలీఫ్ బోర్డు’ను ఏర్పాటు చేసి, యాచకులను తాత్కాలికంగా ఉంచడానికి ఒక ‘రిసీవింగ్ సెంటర్’ను ప్రారంభిస్తుంది. అనంతరం 24 గంటల్లో వారిని వారి సొంత రాష్ట్రాలకు పంపించేందుకు చర్యలు తీసుకుంటారు. అయితే, ఈ బిల్లును … Read more