యర్రగొండపాలెం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదేళ్ల బాలుడు మృతి

యర్రగొండపాలెం జాతీయ రహదారిపై జరిగిన కారు ప్రమాదంలో ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. తండ్రికి గాయాలయ్యాయి.

సిరిసిల్ల జిల్లాలో వింత ఆచారం: వర్షాల కోసం జెట్టక్కను తరిమికొట్టిన గ్రామస్థులు

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామస్థులు జెట్టక్కను ఊరి పొలిమేరల్లోకి తరిమికొట్టారు.

చంద్రుడి అనుకూల సంచారం: ఈ రాశుల వారికి కలిసొచ్చే సమయం

జూలై 17 వరకు చంద్రుడి అనుకూల సంచారం పలు రాశుల వారికి సానుకూల ఫలితాలను అందించే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఫెరారీ కారు బీభత్సం

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఫెరారీ కారు అదుపుతప్పి అపార్ట్‌మెంట్ గేటును ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత కారును వదిలేసి నిందితులు పరారయ్యారు.

ఆదిలాబాద్‌లో మధ్యాహ్న భోజన కార్మికుల నాలుగో మహాసభలు

ఆదిలాబాద్‌లో జరిగిన మధ్యాహ్న భోజన పథకం కార్మికుల నాలుగో మహాసభల్లో తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు.

ప్రొద్దుటూరులో రోడ్డు నాణ్యతపై టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ

కడప జిల్లా ప్రొద్దుటూరులో రోడ్డు నాణ్యతను పరిశీలించే క్రమంలో టీడీపీ మరియు వైసీపీ వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.

పెద్దపల్లి జిల్లా ఆలయంలో శ్వేతనాగు ప్రత్యక్షం

పెద్దపల్లి జిల్లా రచ్చపల్లిలోని శ్రీ సాంబమూర్తి ఆలయంలో శివలింగం వద్ద శ్వేతనాగు కనిపించింది. ఆదివారం ఉదయం ఆలయ పూజారి గర్భాలయాన్ని తెరవగా ఈ దృశ్యం కనిపించింది.

మదనపల్లెలో రూ.32 లక్షల విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తుల స్వాధీనం

మదనపల్లెలో నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి.

వియత్నాంలో బోటు ప్రమాదంపై స్పందించిన మంత్రి నారా లోకేశ్

వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో 15 మంది భారతీయులు మరణించారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించి భారత ఎంబసీ అధికారులతో చర్చలు జరిపారు.