యూరియా ఆందోళన: రైతును చెంప మీద కొట్టిన ఎస్ఐ
మన పత్రిక, వెబ్డెస్క్ : యూరియా కొరతపై తెలంగాణ ( TELANGANA ) రైతుల్లో ఆవేదన ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని, యూరియా ఇవ్వకుండా తిరిగి తమనే కొడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ ( NALGONDA ) జిల్లా శాలిగౌరారం, త్రిపురారం మండలాల్లో, సిద్దిపేట నంగునూరు PACS వద్ద, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లోని నర్సింహులపేట, గద్వాల జిల్లా మరికల్ మండలం తీలేరులో రైతులు యూరియా కోసం ధర్నాలు చేపట్టారు. అయితే, … Read more