Aadhar Update: 5 నుంచి 15 ఏళ్ల విద్యార్థులకు ఆధార్ అప్డేట్ తప్పనిసరి
మన పత్రిక, వెబ్డెస్క్ : దేశవ్యాప్తంగా పాఠశాలలో చదువుతున్న 5 నుంచి 15 ఏళ్ల వయసు గల విద్యార్థుల ఆధార్ వివరాలను తక్షణమే అప్డేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రకటించిన మేరకు, ఆధార్ సంఖ్య లేని విద్యార్థులు తల్లిదండ్రుల ద్వారా త్వరగా నమోదు చేయాలి. ప్రధాన అంశాలు: ఎందుకు ఈ చర్య? అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని అత్యవసర ప్రాధాన్యత గా తీసుకోవాలని కేంద్రం సూచించింది.