Kaleshwaram: సీబీఐ విచారణకు కాళేశ్వరం ప్రాజెక్టు
మన పత్రిక, వెబ్డెస్క్ తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై సీబీఐ విచారణకు ఆదేశించింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ కమిషన్ నివేదికపై శాసనసభలో చర్చ జరిగిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. CBI enquiry on kaleshwaram project జూలై 31, 2025న కమిషన్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆగస్టు 4న మంత్రిమండలి ఆమోదించింది. ఆ తర్వాత శాసనసభ ముందు ఉంచి చర్చించారు. నివేదికలో నిర్లక్ష్యం, దురుద్దేశం, ఆర్థిక అవకతవకలు, … Read more