AP Govt Employees DA Dues Released: మొదటి విడత బకాయిలు జమ
AP Govt Employees DA Dues Released: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ ముందే తీపి కబురు అందింది. చెల్లించాల్సిన డీఏ బకాయిలలో మొదటి విడతను ప్రభుత్వం విడుదల చేసింది. సీపీఎస్ ఉద్యోగులకు సోమవారం రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. ఈ చర్యపై ఏపీ సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. మిగిలిన ఉద్యోగులకు కూడా త్వరలో 90 శాతం బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు … Read more