Nereducherla Municipal Results 2026: నేరేడుచర్లలో ఖాతా ఓపెన్..
మన పత్రిక వెబ్డెస్క్, సూర్యాపేట: జిల్లా రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నేరేడుచర్ల మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ (JanaSena) సంచలనం సృష్టించింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ, జనసేన తన ఉనికిని చాటుకుంటూ జిల్లాలో బోణీ కొట్టింది. ఓటర్లు ‘గాజు గ్లాసు’ గుర్తుకు జై కొట్టడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. మున్సిపాలిటీలోని మొత్తం 15 వార్డులకు గాను ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో … Read more