Big Basket Mega Walk : హైదరాబాద్‌లో BigBasket మెగా వాక్‌ఇన్… 490 జాబ్స్ రెడీ!

BigBasket Mega Walk-in Drive in Hyderabad

BigBasket హైదరాబాద్‌లో కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టుల కోసం భారీ వాక్‌ఇన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 22 నుంచి 25 వరకు జరిగే ఈ డ్రైవ్‌లో మొత్తం 490 ఖాళీలు ఉన్నాయి. 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు. అయితే B.Tech, MBA, PG ఫ్రెషర్స్‌కు అర్హత లేదు. ఫ్రెషర్స్‌తో పాటు BPO అనుభవం ఉన్నవారికి కూడా మంచి అవకాశం ఉంది. ఈ ఉద్యోగంలో ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లతో … Read more

సోంపేటలో ఆర్టీసీ బస్సు ఢీకొని 78 ఏళ్ల వృద్ధురాలి మృతి

మన పత్రిక, సోంపేట: శ్రీకాకుళం జిల్లా సోంపేట పట్టణంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. బుధవారం పట్టణంలోని పెద్ద కోమటి వీధి సమీపంలో ఉన్న ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మహిళను పలాసపురం పంచాయతీలోని పలాసపురం గ్రామానికి చెందిన బడియ పున్నాలు (78)గా గుర్తించారు. ప్రమాద సమయంలో ఈ ఆర్టీసీ బస్సు బారువ ప్రాంతం నుంచి సోంపేట వైపు వస్తున్నట్లు నిర్ధారించారు. రోడ్డుపై ఉన్న … Read more

Vaazha2 : ఈ వారం ఏ అడ్డు లేదు.. ఇక ఈ మలయాళ సినిమాదే హవా?

Vaazha 2 Movie Releasing on this week

టాలీవుడ్ (Tollywood) లో ఈ సమ్మర్ బాక్స్ ఆఫీస్ వార్ మహా గొప్పగా ఉంటుందని కొన్ని నెలల కింద ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. కానీ వరుస బెట్టి పాన్ ఇండియా మూవీస్ వాయిదా పడి పూర్తిగా సమ్మర్ రేస్ నుండి వైదొలగగా, మీడియం రేంజ్ మూవీస్ కూడా చాలా వరకు పోస్ట్ పోన్ అయ్యాయి. ఇక రెండు వారాల కింద రిలీజ్ అయిన డెకాయిట్ ఎంతో కొంత బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సందడి చేయగా, ఇప్పుడు మళ్ళీ … Read more

JEE Mains 2026: మిర్యాలగూడ కేఎల్‌ఎన్ విద్యార్థుల సత్తా

Miryalaguda

మన పత్రిక, మిర్యాలగూడ: జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో మిర్యాలగూడ పట్టణానికి చెందిన కేఎల్‌ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. కళాశాల విద్యార్థి కె.చరణ్ ఆల్ ఇండియా 351 ర్యాంక్ సాధించి టాప్ ఎన్‌ఐటీలో సీటు సాధించనున్నారు. అదేవిధంగా మరో విద్యార్థి శివ చరణ్ 7577 ర్యాంకును సొంతం చేసుకున్నారు. వారితో పాటు అడ్వాన్స్‌కు సెలెక్ట్ అయిన వారిలో మౌనిక, అస్మ, చాణక్య, శ్రీవల్లి, మనస్విని, హేమలత ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా వరుస విజయాలు … Read more

Bengaluru crime news: సర్‌ప్రైజ్ పేరుతో ప్రియుడి సజీవదహనం

Bengaluru crime news

మన పత్రిక, బెంగళూరు: సర్‌ప్రైజ్ పేరుతో ప్రియుడిని ఓ యువతి సజీవదహనం చేసిన దారుణ ఘటన బెంగళూరు నగరంలో వెలుగుచూసింది. ఈ కిరాతక చర్యలో 27 ఏళ్ల కిరణ్ మంటల్లో కాలిపోయి ప్రాణాలు కోల్పోయాడు. నిందితురాలు ప్రేమను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకే టెలికాం స్టోర్‌లో పనిచేస్తున్న వీరిద్దరూ ఏడాదిగా ప్రేమలో ఉన్నారు. పెళ్లి చేసుకోకుండా కిరణ్ తనను నిర్లక్ష్యం చేస్తున్నాడనే అనుమానంతో ఆమె ఈ హత్యకు పథకం వేసింది. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని … Read more

RTC Strike: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె.. స్తంభించిన ప్రజా రవాణా వ్యవస్థ

RTC Strike

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెతో రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కార్మిక సంఘాల పిలుపుతో, అన్ని డిపోల వద్ద కార్మికులు భారీ ఎత్తున బైఠాయించారు. ఉదయం నుంచే గేట్ల వద్ద ధర్నాలు నిర్వహించడంతో ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు. బస్టాండ్లు వెలవెలబోతుండగా, డిపోల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చే ప్రయాణికులు తీవ్ర … Read more

Gold Price Today: ఈరోజు బంగారం ధరలు April 22

Gold Price Today ఈరోజు బంగారం ధరలు April 22 2026

హైదరాబాద్ మార్కెట్లో ఏప్రిల్ 22 2026 వ తేదీ (బుధవారం) నాటి తాజా బంగారం, వెండి ధరల వివరాలు కింది విధంగా ఉన్నాయి. ముఖ్య ధరలు 24 క్యారెట్ (10గ్రా) ₹1,55,290 22 క్యారెట్ (10గ్రా) ₹1,42,350 వెండి (1 కిలో) ₹2,75,000 హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. క్రితం రోజు (నిన్న) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.500 మేర తగ్గగా, ఇవాళ ఎలాంటి మార్పు లేకుండా అదే … Read more

Peddi : అందరి చుట్టూ తిరిగి చివరకు ఈ హీరోయిన్ చేతికొచ్చిందా?

Samyuktha Menon special song in Peddi

టాలీవుడ్‌ లో మాస్ బజ్ క్రియేట్ చేస్తున్న ‘పెద్ది’ సినిమా నుంచి మరో హాట్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌ ఉండనుందన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న ఈ చర్చకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. మొదట Mrunal Thakur, తర్వాత Pooja Hegde, అలాగే Ayesha Khan, Manasa Varanasi పేర్లు వరుసగా వినిపించినా… మేకర్స్ మాత్రం సైలెంట్‌గా గేమ్ మార్చేశారు. చివరికి ఈ రేస్‌లో … Read more

Wipro : బెంగళూరులో విప్రో వాక్‌ఇన్ డ్రైవ్… ఫ్రెషర్స్‌కు అర్జెంట్ హైరింగ్!

Wipro Walk-in Drive in Bengaluru

Wipro బెంగళూరులో సర్వీస్ డెస్క్ పోస్టుల కోసం వాక్‌ఇన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 21 నుంచి 24 వరకు జరిగే ఈ డ్రైవ్‌లో ఫ్రెషర్స్ (0–1 సంవత్సరం అనుభవం)కు అర్జెంట్ హైరింగ్ చేపడుతోంది. మొత్తం 9 ఖాళీలు ఉండగా, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు. ఈ ఉద్యోగంలో ఎంపికైన వారు ఎండ్ యూజర్లకు అప్లికేషన్ ఇష్యూస్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, నెట్‌వర్క్ సమస్యలపై సపోర్ట్ ఇవ్వాలి. కాల్స్, చాట్, ఇమెయిల్ ద్వారా వచ్చే IT సమస్యలను … Read more

Tech Mahindra : హైదరాబాద్‌ లో టెక్ మహీంద్ర మెగా వాక్‌ ఇన్ డ్రైవ్ … ఫ్రెషర్స్‌ కు గోల్డెన్ ఛాన్స్!

Tech Mahindra Walk in Drive in Hyderabad

Tech Mahindra హైదరాబాద్‌ లో మెగా వాక్‌ ఇన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 21 నుంచి 25 వరకు జరిగే ఈ డ్రైవ్‌లో సర్వీస్ డెస్క్ – టెక్నికల్ సపోర్ట్ (ఇంటర్నేషనల్ వాయిస్) పోస్టులకు భారీగా నియామకాలు చేపడుతోంది. మొత్తం 100 ఖాళీలు ఉండగా, ఫ్రెషర్స్‌తో పాటు 1 నుంచి 5 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి HSC, అండర్‌గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేట్స్, పోస్ట్‌గ్రాడ్యుయేట్స్ అర్హులు. ఇంగ్లీష్‌లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ … Read more