వివేకా కేసు: సీఎం నాయుడుకు పోలీస్ నోటీసు, రూ.1.45 కోట్ల డిమాండ్
మన పత్రిక, వెబ్డెస్క్ కడప జిల్లాకు ( Kadapa District ) చెందిన పోలీస్ అధికారి జె. శంకరయ్య, 2019లో వివేకా హత్య ( Vivekananda murder ) సమయంలో పులివెందుల సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశాడు. సీఎం చంద్రబాబు నాయుడు “ఆయన సమక్షంలో నిందితులు రక్తపు మరకలు తుడిచేశారు” అని చెప్పడంతో ఆయన పై అపనింద ఏర్పడిందని శంకరయ్య పేర్కొన్నాడు. ఈ ఆరోపణలు “దురుద్దేశపూరితంగా, అసత్యంగా” ఉన్నాయని, తన ప్రతిష్ఠకు భారీ నష్టం కలిగించాయని పేర్కొన్నాడు. సెప్టెంబర్ … Read more