15 లీటర్ ఫ్రాస్ట్ ఫ్రీ వర్ల్‌పూల్ ఫ్రిజ్ అసలు ధర రూ.32,150. ఇప్పుడు సేల్ ధర కేవలం రూ.22,790. అంటే 29% తగ్గింపు.
అమెజాన్ లేదా యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో కొంటే రూ.4,000 అదనపు డిస్కౌంట్. ధర ఇప్పుడు రూ.18,750కు తగ్గుతుంది. మీ పాత ఫ్రిజ్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.8,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అన్ని ఆఫర్లు కలిపితే ఫ్రిజ్ రూ.10,000 బడ్జెట్‌కే లభిస్తుంది. ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. 12 నెలల నో కాస్ట్ ఈఎంఐ – నెలకు రూ.1,900. 36 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ.800 మాత్రమే.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
