డైమండ్స్, స్కిన్స్, ఔట్‌ఫిట్లు ఉచితంగా | Free Fire MAX redeem codes for October 2025
ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ( Free Fire MAX ) కోసం కొత్త బ్యాచ్ రిడీమ్ కోడ్లను ( Free Fire MAX redeem codes ) విడుదల చేసింది. ఈ కోడ్ల ద్వారా భారతీయ ఆటగాళ్లు డైమండ్స్, వెపన్ స్కిన్స్, ఎక్స్‌క్లూజివ్ ఔట్‌ఫిట్ల వంటి ప్రీమియం రివార్డ్స్ ఉచితంగా పొందవచ్చు. కోడ్లు కొద్ది రోజుల పాటు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఆటగాళ్లు వెంటనే రిడీమ్ చేయాలి. ఫ్రీ ఫైర్ మ్యాక్స్ రిడీమ్ కోడ్లు ఏమిటి? … Read more