పనితీరు తగ్గినా ఉద్యోగిని ప్రోత్సహించిన ముంబై స్టార్టప్
ముంబైకి చెందిన బ్లూ ల్యాబ్ స్టర్ మీడియా సంస్థ పనితీరు తగ్గడంతో ఇబ్బంది పడుతున్న ఉద్యోగికి వినూత్నంగా పెయిడ్ గెట్ అవే కల్పించి అందరి ప్రశంసలు పొందుతోంది.
ముంబైకి చెందిన బ్లూ ల్యాబ్ స్టర్ మీడియా సంస్థ పనితీరు తగ్గడంతో ఇబ్బంది పడుతున్న ఉద్యోగికి వినూత్నంగా పెయిడ్ గెట్ అవే కల్పించి అందరి ప్రశంసలు పొందుతోంది.
తెలంగాణలో పేద ప్రజల కోసం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అర్హులైన వారు జూలై 21 నుండి ఆగస్టు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ సినిమా మూడో రోజుకే బ్రేక్ ఈవెన్ సాధించిందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో అఖిల్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
పదహారేళ్ళ లోపు చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు విధించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. దీనిపై ఇతర దేశాల నిబంధనలను భారత్ అధ్యయనం చేస్తోంది.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రికార్డులను డిజిటల్ రూపంలోకి మార్చేందుకు ప్రభుత్వం ఈ-ఎస్ఆర్ 2.0 విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇకపై అన్ని సేవా అంశాలు ఈ డిజిటల్ వ్యవస్థ ద్వారానే నిర్వహించబడతాయి.
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన సంసద్ చలో మార్చ్ దిల్లీలో ఉద్రిక్తతకు దారితీసింది.
మలయాళ హార్రర్ థ్రిల్లర్ సీక్రెట్ ఆఫ్ కళింగ చిత్రం జూలై 24 నుండి సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.
సిరిసిల్లలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పాల్గొని ప్రజల నుంచి 36 ఫిర్యాదులను స్వీకరించారు.
ఐటీ రంగంలో మందగమనం, ఏఐ ప్రభావం వల్ల ఇంజినీరింగ్ కళాశాలల్లో క్యాంపస్ నియామకాలు తగ్గాయి. కేవలం టాప్ కాలేజీలకే పరిమితమైన రిక్రూట్‌మెంట్లతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులకు నాలుగో సంతానం కలిగింది. తమ కుమారుడికి అలెక్ నీల్ వాన్స్ అని పేరు పెట్టినట్లు జేడీ వాన్స్ స్వయంగా వెల్లడించారు.