Today Horoscope in telugu | నేటి రాశి ఫలాలు ఆగస్టు 30, 2025

మన పత్రిక, వెబ్​డెస్క్ : ఆగస్టు 30, 2025 నేటి రాశి ఫలాలు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి వృత్తి, ఆర్థిక, వ్యక్తిగత ఫలితాలు ఇక్కడ ఉన్నాయి Today Horoscope in telugu August 30 2025 మేషంవృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల మద్దతుతో లక్ష్యాలు సాధిస్తారు. పట్టుదల మీద నడిచి బంగారు భవిష్యత్తు నిర్మాణం చేసుకుంటారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. చంద్రధ్యానం అనుకూలం. వృషభందైవ సహాయం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ధైర్యంతో … Read more

APPSC ADMIT CARDS  | ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అడ్మిట్ కార్డ్ 2025

మన పత్రిక, వెబ్​డెస్క్ : Appsc forest beat officer hall tickets ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( APPSC ) ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) మరియు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) పోస్టుల కోసం నిర్వహించే రాత పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. పరీక్ష సెప్టెంబర్ 7, 2025న ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించనున్నారు. అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/ లో అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష రోజున అడ్మిట్ … Read more

మూసీ రిజర్వాయర్ కు భారీ వరద

మ‌న ప‌త్రిక‌, వెబ్ డెస్క్: భారీ వర్షాల కారణంగా మూసీ రిజర్వాయర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద పోటెత్తింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం ఒక్కసారిగా తొమ్మిది క్రస్టుగేట్లను రెండు అడుగుల మేర ఎత్తి, 11,644 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ఎగువ నుంచి 9,166 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు ప్రధాన కుడి, ఎడమ కాలువలకు 240 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు … Read more

‘ఇందిరమ్మ ఇండ్లు.. పేదల సొంతింటి కల సాకారం’

మ‌న ప‌త్రిక‌, వెబ్ డెస్క్: రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పంపిణీ చేశారు. యాదగిరిగుట్టలోని బీర్ల నిలయంలో బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాలతో పాటు ఆలేరు పట్టణానికి చెందిన 94 మంది లబ్ధిదారులకు ఈ పట్టాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి, నియోజకవర్గానికి అదనంగా మరో 200 ఇండ్లను మంజూరు చేయించుకోగలిగానని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు … Read more

Mee Seva | మీసేవ కేంద్రాల ఏర్పాటుకు నోటిఫికేషన్

మన పత్రిక, వెబ్​డెస్క్ : New Meeseva Centers in Rangareddy District. రంగారెడ్డి జిల్లాలో కొత్త మీసేవ కేంద్రాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కేంద్రాల ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందుబాటులోకి రానున్నాయి. Rangareddy Meeseva Centers Notification 2025 మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయబడే మండలాలు: దరఖాస్తు వివరాలు: అర్హతలు: ఎంపిక ప్రక్రియ: మరింత సమాచారం కోసం: https://rangareddy.telangana.gov.in/notification-issued-for-new-meeseva-centers-in-rangareddy-district/

Gold Rate – బంగారం ధరలు పెరిగాయి, వెండి, ప్లాటినం పతనం – ఆగస్టు 29, 2025

మన పత్రిక, వెబ్​డెస్క్ : బంగారం ధరలు హైదరాబాద్ ఆగస్టు 29, 2025 August 29 2025 Gold , silver, Platinum Prices In Hyderabad Today Gold price 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర ₹150 పెరిగి ₹98,750కు చేరింది.22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర కూడా ₹150 పెరిగి ₹94,050కు చేరింది. బంగారం డిమాండ్ పెరగడంతో ధరలు స్వల్పంగా పెరిగాయి. Today silver price వెండి కిలో ధర … Read more

అంగన్వాడీ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు హైకోర్టు ఆదేశం

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణ హైకోర్టు ( Telangana Highcourt ) అంగన్వాడీ కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించాలని సంచలన తీర్పు ఇచ్చింది. ఇప్పటికే సంవత్సరాల తరబడి పనిచేస్తున్న ఉద్యోగులను పక్కన పెట్టి కొత్త నియామకాలు చేపట్టడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది. Latest judgement of contract employee regularization 2013లో మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన మీరాభాయ్ సహా దాదాపు 200 మంది అంగన్వాడీ కార్యకర్తలు రెండు పిటిషన్లు దాఖలు చేశారు. కాంట్రాక్ట్ … Read more

NEET PG Answer Key 2025 విడుదల, డౌన్‌లోడ్ చేసుకోండి

NEET PG NEWS : నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ఆగస్టు 29, 2025న NEET PG 2025 స్కోర్‌కార్డ్‌ను విడుదల చేసింది. ఆగస్టు 3న పరీక్ష రాసిన అభ్యర్థులు ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్ natboard.edu.in ద్వారా తమ స్కోర్‌కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్ లింక్ అధికారిక సైట్‌లో అందుబాటులో ఉంది. అభ్యర్థులు తమ NEET PG యూజర్ ఐడీ మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అయ్యి స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ … Read more

August 29 Current Affairs in Telugu: పోటీ పరీక్షల కోసం ఆగస్టు 29, 2025 నాటి కరెంట్ అఫైర్స్

మన పత్రిక, వెబ్​డెస్క్ : UPSC, APPSC, BANK , TGPSC, RRB, బ్యాంకింగ్, SSC వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం మన పత్రిక నుండి ఆగస్టు 29, 2025కి సంబంధించిన కీలక కరెంట్ అఫైర్స్ అప్‌డేట్స్. అమిత్ షా ఆగస్టు 29న ఏ రాష్ట్రానికి పర్యటన చేశారు?→ అసోం (2 రోజుల పర్యటన). అసోంలో అమిత్ షా ప్రారంభించిన ప్రయోగశాల ఏమిటి?→ నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ లాబొరేటరీ. భారత్–జపాన్ స్ట్రాటజిక్ సమ్మిట్ ఎక్కడ … Read more

Artificial beach in hyderabad | డిసెంబర్ నుంచి ప్రారంభం, రూ.225 కోట్ల ప్రాజెక్ట్

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. సముద్రం లేని నగరంలో ఇప్పుడు బీచ్ సౌకర్యం రాబోతోంది. కొత్వాల్ గూడ లో ( Hyderabad artificial beach project cost ) రూ.225 కోట్లతో కృత్రిమ బీచ్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది ( kotwali guda beach ) . ఈ ప్రాజెక్టు డిసెంబర్ 2024 నుంచి ప్రారంభమవుతుంది.పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) పద్ధతిలో దాదాపు 35 ఎకరాల్లో ఈ కృత్రిమ బీచ్ అభివృద్ధి చేయనున్నారు. ఇది హైదరాబాద్ … Read more