Telangana: G+1 ఇళ్లు, 5 లక్షల సహాయం కీలక నిర్ణయం
Telangana: G+1 ఇళ్లు, 5 లక్షల సహాయం: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం మన పత్రిక, వెబ్డెస్క్: తెలంగాణ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ఒక పెద్ద ఊరట ఇచ్చింది. జి ప్లస్ 1 తరహాలో ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇస్తూ, ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని దశలవారీగా అందజేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష సమావేశంలో ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా పట్టణ ప్రాంతాల్లో ఇంటి స్థలం … Read more