Spirit : స్పిరిట్ నుండి గెంటేస్తారా?.. కాస్త ఎదగండయ్యా అంటున్న ప్రకాష్ రాజ్…

prakash raj clarity on spirit rumours

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీయెస్ట్ చిత్రాల్లో “స్పిరిట్” (Spirit) ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వెయ్యి కోట్ల రేంజ్ ఉన్న సినిమాల్లో ఇదీ ఒకటి కాగా, సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాకున్నా భారీ బజ్ నెలకొని ఉంది. ఇక ఈ సినిమాలో తృప్తి ధిమ్రి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక స్పిరిట్ సినిమాలో విలక్షణ … Read more

‘లేట్​గా ఎందుకు వచ్చావ్​?’ అని అడిగిన టీచర్​.. ‘నువ్వెవరు?’ అంటూ కొట్టిన స్టూడెంట్​..

మన పత్రిక వెబ్​డెస్క్: గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక షాకింగ్ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో కలకలం రేపుతోంది. విద్యాబుద్ధులు నేర్పే గురువుపైనే ఓ విద్యార్థి చేయి చేసుకోవడం, అది కూడా చిన్న కారణానికే దాడికి పాల్పడటం అందరినీ విస్మయానికి గురిచేసింది. శెహ్రా పట్టణంలోని ఎస్‌జే దవే హైస్కూల్‌లో 12వ తరగతి ప్రిలిమినరీ పరీక్షకు ఆలస్యంగా హాజరైన ఒక విద్యార్థిని, అక్కడ ఇన్విజిలేటర్‌గా ఉన్న మహిళా ఉపాధ్యాయురాలు ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన ఆ విద్యార్థి … Read more

TG TET Results 2026 : వచ్చే వారమే రిలీజ్.. స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకోండిలా!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET-2026) రాసిన లక్షలాది మంది అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. పరీక్షలు ముగిసి ప్రాథమిక ‘కీ’ కూడా విడుదలైన నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు తుది ఫలితాలపైనే ఉంది. విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 16వ తేదీల మధ్య ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. అంటే వచ్చే వారంలోనే అభ్యర్థుల నిరీక్షణకు తెరపడనుంది. ఈసారి గతంతో పోల్చితే … Read more

మున్సిపల్ పోరు: మీ వార్డు అభ్యర్థి ఎవరు? ఆస్తులెంత? నేరచరిత్ర ఉందా? ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేసుకోండి!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కోలాహలం నెలకొంది. నామినేషన్ల ఘట్టం ముగిసి, ఉపసంహరణల పర్వం కూడా పూర్తికావడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. ప్రస్తుతం అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోగా, ఓటర్లు తమ నాయకుడిని ఎన్నుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (TSEC) ఓటర్లకు కీలక సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఫిబ్రవరి 11న జరగనున్న పోలింగ్‌కు సంబంధించి, బరిలో ఉన్న అభ్యర్థుల వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హతలు, … Read more

Ola, Uber strike today: ఓలా, ఉబెర్, రాపిడో సమ్మె: నేడు చక్రం తిప్పని డ్రైవర్లు..

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: దేశవ్యాప్తంగా యాప్ ఆధారిత వాహన సేవలపై ఆధారపడే ప్రయాణికులకు శనివారం (ఫిబ్రవరి 7) తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఓలా, ఉబెర్, రాపిడో, పోర్టర్ వంటి సంస్థలకు చెందిన డ్రైవర్లు ‘ఆల్ ఇండియా బ్రేక్‌డౌన్’ పేరుతో నేడు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు క్యాబ్, ఆటో, బైక్ టాక్సీ సేవలకు భారీగా అంతరాయం కలగనుంది. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సిన … Read more

నిజామాబాద్‌కు రూ.600 కోట్ల స్కూళ్లు: సీఎం రేవంత్ శంకుస్థాపన..

మన పత్రిక వెబ్​డెస్క్, నిజామాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. “ప్రజాపాలన – ప్రగతిబాట” కార్యక్రమంలో భాగంగా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి రూ. 200 కోట్ల చొప్పున, మొత్తం రూ. 600 కోట్లతో నిర్మించనున్న ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల’ … Read more

Toxic : తెలుగు రాష్ట్రాల్లో టాక్సిక్ షాకింగ్ బిజినెస్… అంత సీనుందా?

Toxic Movie Telugu states business wiral

పాన్ ఇండియా వైడ్ గా మార్చి లో రాబోయే క్రేజీ సినిమాల్లో ‘టాక్సిక్'(Toxic) కూడా ఒకటి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ (Yash) హీరోగా నయనతార, కియార అద్వానీ అలాగే హుమా ఖురేషి లు ఫీమేల్ లీడ్స్ లో నటిస్తున్న ఈ భారీ సినిమాను మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ (Geethu mohandas) తెరకెక్కిస్తోంది. ఇక ఈ సినిమా మొదలై మూడేళ్ళ పైనే కావస్తున్నా, ఫైనల్ గా మార్చి 19న రిలీజ్ కి రెడీ అవుతుంది. … Read more

SeethaPayanam : వాలెంటైన్స్ డే కి “సీతా పయనం”..

Seetha Payanam movie Releasing on Feb 14th

తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన ఆక్షన్ కింగ్ అర్జున్ (Arjun Sarja) ఈ మధ్య హీరోగా పెద్దగా సినిమాలు చేయలేదు. కానీ అన్ని భాషల్లోనూ విలన్ గా, మంచి స్పెషల్ రోల్స్ చేస్తూ ఆడియన్స్ ని పలకరిస్తున్నారు. అయితే అర్జున్ స్వీయ దర్శకత్వంలో, శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ‘సీతా పయనం’ (Seethapayanam) అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఫినిష్ అయి చాలా రోజులవుతున్నా … Read more

Cognizant Freshers Recruitment : కాగ్నిజెంట్ లో ఫ్రెషర్స్ కి ఉద్యోగాల ప్రకటన…

Cognizant jobs for freshers

ప్రముఖ ఐటి సాఫ్ట్వేర్ కంపెనీ అయిన కాగ్నిజెంట్ (Cognizant) నుండి మళ్ళీ ఉద్యోగాల ప్రకటన వచ్చేసింది. వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కాగ్నిజెంట్ లో అనలిస్ట్ ట్రైనీ (Analyst Trainee) ఉద్యోగాలకు రిక్రూట్ మెంట్ జరుగుతున్నట్టు సంస్థ ప్రకటించింది. ఇక ఈ ఉద్యోగాలు పాన్ ఇండియా (Pan India) లెవెల్లో అన్ని ప్రధాన నగరాల్లో ఉన్న కాగ్నిజెంట్ ఆఫీసుల్లోనూ ఉండనున్నాయి. ఇక అనలిస్ట్ ట్రైనీ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ కి మాత్రమే ఉండనున్నాయి. (BCA, BSc, … Read more

Peddi : తన డేట్ కి బాబాయ్… ఇక నెల గ్యాప్ తో అబ్బాయ్..

Peddi movie new release date announced

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) నటిస్తున్న “పెద్ది” (Peddi) మార్చి 27న రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ భావించినా, అక్కడి నుండి అఫిషియల్ గా తప్పుకుందని మేకర్స్ నుండి అనౌన్స్ రాకముందే చాలా మంది పెద్ది వాయిదా ఖాయమని ఫిక్స్ అయిపోయారు. అనుకున్నట్టుగానే పెద్ది వాయిదా పడగా, ఈ డేట్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) లాక్ చేసారు. అబ్బాయ్ తప్పుకున్న డేట్ కి బాబాయ్ రానుండడంతో మెగా ఫ్యాన్స్ కి … Read more