TGCAB Staff Assistant 2025: 225 పోస్టులు, గ్రాడ్యుయేట్లకు అవకాశం
Telangana State Cooperative Bank Staff Assistant Recruitment 2025: నిరుద్యోగ యువతకు ఒక మంచి అవకాశం ఇది. తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ ద్వారా 225 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు. ఈ ఉద్యోగాలు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్నాయి. అర్హతలు: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. అలాగే, తెలుగు చదవడం, రాయడం రావాలి. వయస్సు 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. … Read more