RBI గ్రేడ్ బి ఉద్యోగాలు 2025: 120 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
RBI Grade B Recruitment 2025 Notification Telugu : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గ్రేడ్ ‘బి’ (డైరెక్ట్ రిక్రూట్-డిఆర్) అధికారుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జనరల్, డిఇపిఆర్ (ఆర్థిక మరియు విధాన పరిశోధన), డిఎస్ఐఎం (గణాంకాలు మరియు సమాచార నిర్వహణ) కేడర్లలో మొత్తం 120 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తులు సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 30, 2025 (సాయంత్రం 6:00 గంటల వరకు) www.rbi.org.in ద్వారా ఆన్‌లైన్లో సమర్పించాలి. అభ్యర్థులు … Read more