వెకేషన్ నుంచి తిరిగొచ్చిన విజయ్, రష్మిక.. ఎయిర్‌పోర్ట్‌లో వీడియో వైరల్!
మన పత్రిక వెబ్డెస్క్, హైదరాబాద్: టాలీవుడ్ క్రేజీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి వార్తల్లో నిలిచారు. న్యూ ఇయర్ వేడుకల కోసం ఇటలీ వెళ్లిన ఈ జంట, సోమవారం (జనవరి 5) తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. వెళ్లేటప్పుడు వేర్వేరుగా వెళ్లినప్పటికీ, తిరుగు ప్రయాణంలో మాత్రం ఇద్దరూ కలిసే ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం వీరి ఎయిర్‌పోర్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎయిర్‌పోర్టులో సందడి మీడియా కంటపడకుండా ఉండేందుకు … Read more