Samantha Marriage : డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత పెళ్లి?
Samantha Marriage : సినీ దర్శకుడు రాజ్ నిడిమోరుతో.. స్టార్ హీరోయిన్ సమంత పెళ్లి అయినట్టుగా తెలుస్తోంది. వీళ్ల గత కొంత కాలంగా సన్నిహితంగా మెలుగుతున్నట్టు, ఇద్దరూ కలిసి వెకేషన్ కు వెళ్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. తాజాగా వీళ్లిద్దరూ ఇవాళ ఉదయం కోయంబత్తూరులో ఉన్న ఈషా ఫౌండేషన్ లో పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. వీళ్ల పెళ్లిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. Mana Patrika DeskMana Patrika … Read more