Ramcharan: సీఎం సిద్ధరామయ్య సత్కారం

రామ్చరణ్ కు సీఎం సిద్ధరామయ్య సత్కారం: మైసూరులో ప్రత్యేక సమావేశం ప్రముఖ తెలుగు సినీ నటుడు రామ్చరణ్ ( Ram Charan ) ఆదివారం మైసూరులో ( Mysore ) కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ( CM Siddaramaiah ) కలిశారు. రామ్చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా ( Peddi Movie ) చిత్రీకరణ మైసూరులో జరుగుతోంది. సీఎం సిద్ధరామయ్య కూడా మైసూరులో ఉండటంతో, ఆయన ఆహ్వానం మేరకు రామ్చరణ్ మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. ఈ … Read more

పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్‌ను ఓదార్చారు

మన పత్రిక, వెబ్​డెస్క్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) హైదరాబాద్ లోని అల్లు అరవింద్ ( Allu Aravind ) నివాసానికి వెళ్లారు. అల్లు కుటుంబ సభ్యులను పరామర్శించారు. దివంగత హాస్యనటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నం మరణం పట్ల సంతాపం తెలిపారు. అల్లు కనకరత్నం (94) అనారోగ్య కారణాలతో మరణించారు. ఆమె మరణం తర్వాత పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. అల్లు అరవింద్, అల్లు అర్జున్‌లతో పాటు ఇతర కుటుంబ సభ్యులను … Read more

Maareesan Review: ఒక్క సీన్ కూడా ఊహించలేరు

మన పత్రిక, వెబ్​డెస్క్ : తమిళ సినిమా మారీశన్ ( Maareesan ) ప్రేక్షకుల ఊహలను పూర్తిగా మించి వెళ్తుంది. పోస్టర్, ప్రోమోలతో ప్రేక్షకులు సినిమా కథను ఊహించే ఈ టైమ్‌లో, ఈ చిత్రం మాత్రం ఒక్క సన్నివేశం కూడా అంచనా వేయలేని రీతిలో సాగుతుంది. కృష్ణమూర్తి రచించిన కథకు, సుదీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ప్రముఖ కమెడియన్ వడివేలు ( Vadivelu ) , మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ … Read more

OTT లోకి వచ్చేసిన విజయ్ దేవరకొండ “కింగ్‌డమ్”

మన పత్రిక, వెబ్​డెస్క్ : విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‍బస్టర్ చిత్రం ‘కింగ్‌డ‌మ్’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. జూలై 31న ఈ సినిమా ధియేటర్లలో విడుదలై రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ Netflix లో ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ భోర్సే నటించగా, నాగవంశీ నిర్మించారు. కథ విషయానికి వస్తే.. ఒక కానిస్టేబుల్ అయిన … Read more

Sundarakanda review 2025 | సుందరకాండ మూవీ రివ్యూ

సుందరకాండ మూవీ రివ్యూ: నారా రోహిత్ కమ్ బ్యాక్ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ Sundarakanda review 2025 telugu నారా రోహిత్ ( NARA ROHIT ) నటించిన సుందరకాండ ( Sundarakanda 2025 ) ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. తల్లిని ప్రేమించి ఆమె కుమార్తెతో పెళ్లి చేసుకునే అసాధారణ కథనంతో వచ్చిన ఈ సినిమా, దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి కన్వెన్సింగ్ నేరుగా చెప్పడంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రోహిత్ ముదురు వయసు యువకుడి పాత్రలో … Read more

Dinesh Mangaluru | ప్రముఖ కన్నడ నటుడు కన్నుమూత

మన పత్రిక, వెబ్​డెస్క్ : కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, కళా దర్శకుడు దినేష్ మంగళూరు కన్నుమూశారు. కెజిఎఫ్ సహా పలు ప్రముఖ చిత్రాల్లో ప్రముఖ సహాయ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. Veteran Kannada actor Mangaluru Dinesh passes away ఆయన ఉడుపి జిల్లా కుందాపురంలోని తన నివాసంలో ఉదయం మరణించారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుందాపురంలోని సర్జన్ ఆసుపత్రిలో చేర్చారు. ఒక సినిమా షూటింగ్ సమయంలో ఆయనకు పాక్షిక … Read more