Kantara Chapter 1 : తన రికార్డును తానే బ్రేక్ చేసిన రిషబ్ శెట్టి.. దూసుకెళ్తున్న కాంతారా

kantara chapter 1 collections crosses kantara first part

Kantara Chapter 1 : కాంతారా మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 2022 లో వచ్చిన కాంతార ఫస్ట్ పార్ట్ తోనే రిషబ్ శెట్టి పెద్ద స్టార్ అయిపోయాడు. ఆ సినిమా ఒక్క కన్నడ ఇండస్ట్రీనే కాదు, యావత్ భారత సినీ ఇండస్ట్రీనే షేక్ చేసింది. ఆ సినిమా తర్వాత సీక్వెల్ గా వచ్చిన కాంతార చాప్టర్ వన్ సినిమా కూడా రికార్డులను బద్దలు కొడుతోంది. నిజానికి కాంతార మొదటి పార్ట్ కంటే కాంతార … Read more

Mohanlal : మలయాళం మెగాస్టార్ మోహన్‌లాల్‌కి మరో అరుదైన గౌరవం

Mohanlal awarded COAS Commendation card

Mohanlal : మలయాళం మెగాస్టార్ మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మలయాళం మాత్రమే కాదు.. భారత సినీ ఇండస్ట్రీలో మోహన్ లాల్ ఒక చరిత్ర సృష్టించారు. ఈ వయసులో కూడా సూపర్ హిట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందుకే ఆయనకు ఇటీవల దాదా ఫాల్కే అవార్డు లభించిన విషయం తెలిసిందే. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు. తాజాగా ఆయనకు మరో అరుదైన గౌరవం దక్కింది. … Read more

Deepika VS Tripti Dimri : దీపికకు జైకొట్టిన త్రిప్తి దిమ్రి.. శెభాష్ అంటున్న నెటిజన్లు

tripti dimri supports Deepika Padukone

Deepika VS Tripti Dimri : ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అనే భేదం లేకుండా ట్రెండ్ అవుతున్న న్యూస్ ఏదైనా ఉంది అంటే అది దీపికా పదుకొనె గురించే. తను బాలీవుడ్ బ్యూటీనే కానీ, టాలీవుడ్ లో కూడా తన గురించే చర్చ. దానికి కారణం పాన్ ఇండియా లేవల్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా ముందు దీపికను తీసుకొని ఆ తర్వాత దీపికను తప్పించడమే. కల్కీ సెకండ్ పార్ట్ లో … Read more

విజయ్ దేవరకొండ, రష్మిక నిశ్చితార్థం

vijay devarakonda rashmika engagement

హీరో విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) , హీరోయిన్ రష్మిక మందన్నా ( Rashmika Mandanna ) శుక్రవారం నిరాడంబరంగా నిశ్చితార్థం చేసుకున్నారు. హైదరాబాద్ లోని విజయ్ నివాసంలో ఉదయం 11 గంటలకు ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ‘గీత గోవిందం’ సినిమాతో వారి మధ్య ప్రేమ మొదలైందని గాసిప్స్ వచ్చినప్పటికీ, ఇద్దరూ ఎప్పుడూ స్పందించలేదు. … Read more

తేజ సజ్జ ‘మిరాయ్’ ఓటీటీలోకి

mirai movie ott release date

Mirai movie ott release: యంగ్ హీరో తేజ సజ్జ ( Teja Sajja ) వరుస బ్లాక్‌బస్టర్లతో దూసుకెళ్తున్నాడు. గతేడాది ‘హనుమాన్’తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన తేజ, ఈ ఏడాది ‘మిరాయ్’ ( Mirai ) తో మరో ఘన విజయం నమోదు చేసుకున్నాడు. 60 కోట్ల బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం, బాక్సాఫీస్‌లో 150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, నెల తిరిగేలోపే … Read more

October Telugu Movies: ఇడ్లీ కొట్టు, కాంతార చాప్టర్ 1, OTT రిలీజ్‌లు

this week october telugu movie releases

అక్టోబర్‌ నెల సినిమా ప్రేక్షకులకు రుచికరమైన మెనూ అందిస్తోంది. ధనుష్‌-నిత్యా మేనన్‌ జంటగా నటించిన ‘ఇడ్లీ కొట్టు’, రిషబ్‌ శెట్టి హీరోగా నటించిన ‘కాంతార: చాప్టర్ 1’ థియేటర్లలో విడుదలవుతున్నాయి. అలాగే, ‘లిటిల్ హార్ట్స్’, ‘మదరాసి’ లాంటి చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. Idli Kottu Movie పల్లెటూరి కథలతో మనసు గెలుచుకునే ధనుష్‌ తన స్వంత దర్శకత్వంలో తెరకెక్కించిన ‘ఇడ్లీ కొట్టు’ ( Idli Kottu ) అక్టోబర్ 1న థియేటర్లలో విడుదలవుతోంది. డాన్ పిక్చర్స్ … Read more

OG Movie Review | పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్

they call him og review : సినిమాకు 2.75/5 రేటింగ్ ఇచ్చారు సమీక్షకులు. 1940 నుంచి 1993 వరకు సాగే కథ కొంత KGF, కొంత బాషా ఫీల్ ఇస్తుంది. పవన్ కళ్యాణ్ లుక్, ప్రెజెన్స్ సినిమాకు ప్లస్. కానీ డైలాగ్స్ తొలి 55 నిమిషాలు లేవు. ఇమ్రాన్ హష్మి (ఓమి) పాత్ర బాగుంది. సుదేవ్ నాయర్ (జిమ్మి), అర్జున్ దాస్ (అర్జున్) కూడా బాగా నటించారు. శ్రియా రెడ్డి గీత పాత్ర పవర్ ఫుల్ … Read more

ఓజీ టికెట్ ధరల పెంపుపై హైకోర్టు స్టే

బెనిఫిట్ షోలకు రూ.800 వరకు, సింగిల్ స్క్రీన్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌లో రూ.150 వరకు టికెట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ నిర్ణయాన్ని హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. పుష్ప 2 విడుదల సమయంలో సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో బెనిఫిట్ షోలు రద్దు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) ప్రకటించారు. అయితే ఓజీ సినిమాకు మాత్రం బెనిఫిట్ షో ( og benefit show ) , టికెట్ ధర పెంపుకు … Read more

OnceMore IO OG Movie! 10 లక్షలు చేరితే కొత్త కంటెంట్ రిలీజ్!

మన పత్రిక, వెబ్​డెస్క్ Oncemore io OG Movie : ప్రేక్షకులు ఇక కేవలం వీక్షకులు కాదు – ప్రమోషన్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ ప్రత్యేక ఐడియా కోసం ఫ్యాన్స్ www.oncemore.io వెబ్‌సైట్‌కు వెళ్లి పాల్గొనవచ్చు. ఈ ప్రాజెక్ట్ లో పాల్గొనే వారి సంఖ్య 10 లక్షలు చేరితే, సినిమా నుంచి ఎప్పటికీ చూడని కొత్త కంటెంట్ విడుదల చేయబోతున్నారు. ఈ కంటెంట్ సినిమా ప్రమోషన్ కోసమే ఉపయోగించబడుతుంది. సుజీత్ టీమ్ ఈ ఏర్పాటు ద్వారా … Read more

రీతూ చౌదరిపై మహేశ్ ఫైర్! ఇల్లు ఖాళీ చేయించింది

రీతూ చౌదరి ( Rithu Chowdary ) బిగ్‌బాస్ హౌస్‌లో పవన్ కల్యాణ్‌తో ప్రేమపక్షుల్లా ప్రవర్తిస్తోంది. కెప్టెన్‌గా పవన్ ఆమెను సేవ్ చేయకపోవడంతో ఏడ్చింది. ఆమె భావాలు చూసి పవన్ ఓదార్చడం వీక్షకుల్లో అసహనం పెంచింది. ఇంతలో బయట మహేశ్ భార్య గౌతమి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను గర్భంతో ఉండగా మహేశ్ రీతూతో క్లోజ్‌గా ఉన్నాడని, అర్ధరాత్రి ఇంటికి తీసుకొచ్చాడని ఆరోపించింది. సీసీటీవీ వీడియోలు కూడా షేర్ చేసింది. ధర్మ మహేశ్ ( Dharma Mahesh … Read more