Takshakudu: కొత్త కాన్సెప్ట్‌తో ఆనంద్ దేవరకొండ ‘తక్షకుడు’

ఇటీవలి కాలంలో థియేటర్‌తో పాటు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై కూడా ప్రేక్షకులు సినిమాలను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. పెద్ద హీరోల సినిమాలు మాత్రమే కాకుండా, కొత్త తరహా కథలతో వస్తున్న యంగ్ హీరోల చిత్రాలు కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు అదే దారిలో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) తన కొత్త సినిమా ‘తక్షకుడు’ (Takshakudu) ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది … Read more

Lokah Movie : లోకహ్ చాప్టర్ 1 ఓటీటీ రిలీజ్ కన్ఫర్మ్

కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) ప్రధాన పాత్రలో నటించిన మలయాళ సూపర్‌హీరో చిత్రం లోకహ్: చాప్టర్ 1 – చంద్ర త్వరలోనే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లలో భారీ విజయాన్ని సాధించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రపంచాన్ని ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ తన నిర్మాణ సంస్థ వేఫరర్ ఫిలిమ్స్ ద్వారా నిర్మించారు. 2025 ఆగస్టు 28న ఓణం సందర్భంగా థియేటర్లలో … Read more

Pawan Kalyan Next Film: అనిల్ రావిపూడి, లోకేష్ కనకరాజులో ఎవరు?

Pawan Kalyan Next Film

పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు. 10 సంవత్సరాల పాటు ఒక్క సక్సెస్ లేకపోయినా కూడా తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందే తప్ప తగ్గలేదు. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నప్పటికి అవకాశం దొరికిన ప్రతీసారి సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో ఒక చెరగని ముద్ర వేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్ గా ‘ఓజీ’ సినిమాతో ప్రేక్షకుల … Read more

Mithra mandali review: మిత్ర మండలి సినిమా రివ్యూ & రేటింగ్!

Mithra Mandali Review

బన్నీ వాసు సారథ్యంలో “లిటిల్ హార్ట్స్” తర్వాత వచ్చిన బడ్డీ కామెడీ “మిత్ర మండలి” ఇవాళ థియేటర్లలోకి వచ్చింది. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, వెన్నెల కిషోర్, సత్య, విటివి గణేష్ సహా 20 మంది కమెడియన్లు ఉన్నా.. నవ్వు రాలేదు. ఎందుకంటే? దర్శకుడు విజయేందర్ రాసిన సన్నివేశాల్లో వ్యంగ్యం ఉంది, కానీ హాస్యం లేదు. క్యారెక్టర్లు వర్కవుట్ అవ్వలేదు. నిహారిక ఎన్.ఎం హీరోయిన్‌గా లాంచ్ అయినా, ఒక్క సీన్ తప్ప మిగిలినవన్నీ … Read more

Meesala Pilla Song : మీసాల పిల్ల ఫుల్ సాంగ్ వచ్చేసింది.. చిరు అదరగొట్టేశాడు

meesala pilla full lyrical from mana shankara varaprasad garu

Meesala Pilla Song : ఏ మీసాల పిల్ల.. నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల.. పొద్దున లేచిన దగ్గర్నుంచి డెయిలీ యుద్దాలా? మొగుడు పెళ్లాలు అంటేనే కంట్రీ గొడవలా? అట్టా కన్నెర్ర జేయాలా? కారాలే నూరాలా? ఇట్లా దుమ్మెత్తి పోయాలా? దూరాలే పెంచేలా? కుందేలుకు కోపం వస్తే చిరుతకు చెమటలు పట్టేలా? అంటూ బాస్ బతిమిలాడితే ఎలా ఉంటుంది చెప్పండి. ఈ వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి ఎక్కడా తగ్గలేదు. యువకుడిలా తయారై … Read more

Anand Deverakonda : నక్సలైట్‌గా రాబోతున్న ఆనంద్ దేవరకొండ.. ఇదిగో ఫస్ట్ లుక్

anand devarakonda new movie takshakudu

Anand Deverakonda : ఆనంద్ దేవరకొండ అనగానే మనకు గుర్తొచ్చే సినిమా బేబి. ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు ఆనంద్. ఆ తర్వాత ఆనంద్ నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లనే రాబట్టాయి. ఆనంద్ నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా డైరెక్టర్ వినోద్ దర్శకత్వంలో మరో సినిమాలో ఆనంద్ హీరోగా నటిస్తున్నాడు. అదే తక్షకుడు(Takshakudu). ఈ సినిమా ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. ఈ సినిమాలో ఆనంద్ … Read more

నటి మంచు లక్ష్మికి జర్నలిస్ట్ మూర్తి క్షమాపణ

దక్ష సినిమా ప్రమోషన్ సమయంలో జర్నలిస్ట్ వేదుల మూర్తి మంచు లక్ష్మి దుస్తులపై ప్రశ్న అడగడంతో ఆమె మనస్తాపానికి గురయ్యారు. దీంతో మంచు లక్ష్మీ ‘మా’ అసోసియేషన్, ఫిల్మ్ ఛాంబర్‌లను ఆశ్రయించి క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. లక్ష్మితో ఇంటర్వ్యూలో తాను అడిగిన ప్రశ్నలు ఆమెకు బాధ కలిగించాయని తెలుసుకున్న సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ మూర్తి క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక వీడియోను విడుదల చేశారు. “నేను అడిగిన ప్రశ్నలు మీరు బాధ … Read more

Varinder Ghuman : సినీ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి

Punjabi actor Varinder ghuman died with heart stroke

Varinder Ghuman : సినీ ఇండస్ట్రీని గుండెపోటు మరణాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా పంజాబీ నటుడు వరీందర్ సింగ్ ఘుమాన్ హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందారు. నిజానికి ఆయన బాడీ బిల్డర్. ప్రతి రోజూ వర్కవుట్స్ చేస్తుంటారు. అయినా ఆయన్ను కూడా గుండెపోటు వదల్లేదు. కేవలం 42 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో వరీందర్ మృతి చెందారు. వరీందర్ పంజాబ్ తో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ … Read more

Bigg Boss Kannada : రంగంలోకి డిప్యూటీ సీఎం.. తెరుచుకున్న బిగ్ బాస్ గేట్లు

bigg boss kannada studio unsealed

Bigg Boss Kannada : బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భాషతో సంబంధం లేకున్నా అన్ని ప్రాంతాల వారిని ఈ షో ఆకట్టుకుంటోంది. హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో సూపర్ డూపర్ సక్సెస్ అవుతోంది బిగ్ బాస్ షో. తెలుగులోనూ ఇటీవల ప్రారంభమైన ఈ షో టీఆర్పీ రేటింగ్స్ లో దూసుకెళ్తోంది. మరోవైపు కన్నడ భాషలో కూడా బిగ్ బాస్ రియాల్టీ షో ఇటీవలే ప్రారంభమయింది. బెంగళూరులో … Read more

Mahesh – SS Rajamouli Movie  : మహేశ్ – రాజమౌళి మూవీ టైటిల్ లీక్?

Mahesh babu and ss Rajamouli movie title varanasi leaked

Mahesh – SS Rajamouli Movie  : ఎస్ ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో వస్తున్న మూవీపై ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోంది. గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ ఫిలింగా వస్తున్న ఈ మూవీ టైటిల్ విషయంలో మాత్రం చాలా రోజుల నుంచి చర్చ సాగుతోంది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటికీ ఈ మూవీ … Read more