బన్నీ వాసు సారథ్యంలో “లిటిల్ హార్ట్స్” తర్వాత వచ్చిన బడ్డీ కామెడీ “మిత్ర మండలి” ఇవాళ థియేటర్లలోకి వచ్చింది. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, వెన్నెల కిషోర్, సత్య, విటివి గణేష్ సహా 20 మంది కమెడియన్లు ఉన్నా.. నవ్వు రాలేదు.
ఎందుకంటే? దర్శకుడు విజయేందర్ రాసిన సన్నివేశాల్లో వ్యంగ్యం ఉంది, కానీ హాస్యం లేదు. క్యారెక్టర్లు వర్కవుట్ అవ్వలేదు. నిహారిక ఎన్.ఎం హీరోయిన్గా లాంచ్ అయినా, ఒక్క సీన్ తప్ప మిగిలినవన్నీ ఫేల్. సత్య మాత్రం ఒక్కడే నవ్వించాడు.
Advertisement
సంగీతం, సినిమాటోగ్రఫీ, డి.ఐ. కూడా అంతగా పనిచేయలేదు. మొత్తంగా – కథ లేని కథ అని మేకర్స్ చెప్పారు.. అదే నిజమైంది.
రేటింగ్: 2/5
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
