Gold Rates 27 Oct 2025: 27 అక్టోబర్ 2025, సోమవారం ఈరోజు గోల్డ్ రేట్స్
మన పత్రిక, వెబ్డెస్క్: పసిడి ధర నిన్నటితో పోలిస్తే సోమవారం (అక్టోబర్ 27) భారీగా తగ్గింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,25,620 పలకగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,15,150 వద్ద ఉంది. బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా తగ్గింది. కేజీ వెండి ధర రూ. 1,54,000కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గడం, డాలర్ విలువ పుంజుకోవడమే ఈ తగ్గుదలకు ప్రధాన కారణమని నిపుణులు … Read more