బంగారం ధర లక్షా 25 వేలకు చేరుతుంది
మన పత్రిక, వెబ్‌డెస్క్ భారతదేశంలో బంగారం ధర ఈ సంవత్సరం లక్షా 25 వేల రూపాయలకు చేరుతుందని ఐసిఐసిఐ బ్యాంక్ తన సరికొత్త నివేదికలో వెల్లడించింది. ప్రస్తుత ధరల పోకడలను పరిశీలించిన తర్వాత ఈ అంచనాను రూపొందించారు. రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే బలహీనపడటం, అంతర్జాతీయ ఆర్థిక వాతావరణం, ఫెడ్ వడ్డీ రేట్లలో సడలింపు, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారం ధరలను భారీగా పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) వైపు … Read more