CIBIL SCORE | సిబిల్ స్కోర్ లేకుండానే లోన్ పొందొచ్చు!
మన పత్రిక, వెబ్డెస్క్ : మొదటిసారి లోన్ తీసుకునే వారికి సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదు కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా రుణం తీసుకునే వారికి సిబిల్ స్కోర్ నిబంధన అనుసరణ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి ఈ మేరకు ప్రకటించారు. సిబిల్ స్కోర్ తక్కువగా ఉండడంతో బ్యాంకులు లోన్ దరఖాస్తులను రద్దు చేయకూడదని సూచించారు. అలాగే, క్రెడిట్ సమాచారం ఇచ్చే సంస్థలు రూ.100 కంటే ఎక్కువ రుసుం … Read more